Kriti Sanon | workouts | bikini | Rabtaa | hot stills

Kriti sanon diet for bikini

Kriti Sanon workouts for bikini, Kriti Sanon bikini details, Kriti Sanon bikini diet, Kriti Sanon diet, Kriti Sanon hot news, Kriti Sanon movie news, Kriti Sanon movies, Kriti Sanon latest updates, Kriti Sanon hot stills, Kriti Sanon

Kriti Sanon diet for bikini: Bollywood actress Kriti Sanon upcoming film Rabtaa. Kriti Sanon workouts for bikini in this film.

బికినీలో కత్తిలా వుండాలని హీరోయిన్ ఆరాటం

Posted: 03/28/2016 08:57 AM IST
Kriti sanon diet for bikini

తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కృతిసనన్... ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అలాంటి ఈ భామకు ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చిపడుతున్నాయి.

దీంతో గ్లామర్ డోస్ ను మరింత పెంచడానికి సిద్ధమయ్యింది కృతిసనన్. ప్రస్తుతం కృతిసనన్ నటిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో బికినీలో కనిపించనుందట. అందుకోసం తన ఫిట్ నెస్ పై దృష్టిపెట్టింది కృతిసనన్. బికినీలో బాడీ పర్ఫెక్ట్ గా లేకపోతే విమర్శలపాలవుతారని గ్రహించి.. బాడీ ఫిట్ నెస్ మరియు ఆహర విషయాల్లో కృతిసనన్ శ్రద్ధ తీసుకుంటుంది.

బికినీ ఎలాంటి బాడీని మెయింటెన్ చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే వాటిని కృతిసనన్ పాటిస్తుంది. అసలే కృతిసనన్ కత్తిలాగా వుంటుందని బాలీవుడ్ జనాల అభిప్రాయం. మరి బికినీ కోసం మరింత శ్రద్ధ తీసుకొని వర్కౌట్స్ చేస్తుందంటే.. బికినీలో కృతిసనన్ అందాలు అదిరిపోవడం గ్యారెంటీ అని అర్థమవుతోంది. మరి ఈ సినిమాలో అమ్మడి బికినీ అందాలకు ఎలాంటి కామెంట్లు వస్తాయో త్వరలోనే చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti Sanon  Diet  Bikini  Hot stills  Movie News  

Other Articles