Kareena Kapoor | mahesh babu | Ki and Ka | Namratha | Saif Ali khan

Kareena kapoor comments on mahesh babu

Kareena Kapoor talks about mahesh babu, Kareena Kapoor comments on mahesh babu, Ki and Ka movie news, Ki and Ka posters, Ki and Ka stills, Ki and Ka trailers, Mahesh Babu, Kareena kapoor hot stills, Kareena kapoor latest stills

Kareena Kapoor comments on mahesh babu: Bollywood star heorine Kareena Kapoor latest film Ki and Ka. This film will be release on 1 April.

కరీనాకు సూపర్ స్టార్ డివిడీలు పంపిస్తున్నారట

Posted: 03/25/2016 12:12 PM IST
Kareena kapoor comments on mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఓ సూపర్ స్టార్ గా అందరికి సుపరిచితుడే... కానీ మహేష్ కూడా కొంతమంది సినీ సెలబ్రెటీలకు మంచి స్నేహితుడు. అలాంటి మహేష్ స్నేహితులలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఒకరు. ఈ విషయాన్ని తాజాగా సైఫ్ అలీఖాన్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.

కరీనా కపూర్ నటించిన ‘కీ అండా కా’ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ సంధర్భంగా కరీనా మాట్లాడుతూ... నేను, సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ లేటేస్ట్ సినిమాల గురించి మహేష్, నమ్రతలను అడుగుతుంటాం. మహేష్ స్వయంగా కొన్ని చిత్రాలను ఎంపిక చేసి, మాకోసం డివిడిలను పంపిస్తుంటారు అని కరీనా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తెలుగులో నటించాలని వున్నప్పటికీ... భాషతో వున్న ఇబ్బంది వల్ల ఆగాల్సి వస్తుందంటూ కరీనా చెప్పుకొచ్చింది. మరి ఇప్పటివరకు మహేష్ ఏయే హీరోల సినిమాల డివిడిలను సైఫ్-కరీనాల కోసం పంపించాడో ఏమో. కరీనా నటించిన ‘కీ అండ్ కా’ ఏప్రిల్ 1వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kareena kapoor  Mahesh Babu  Ki and Ka  Hot stills  

Other Articles