RGV | Manchu Manoj | Attack | Release Date | Surabhi

Rgv attack release date confirmed

RGV Attack Release Date Confirmed, Attack Latest Trailer, RGV Attack Trailer, Manchu Manoj Attack Movie stills, Manchu Manoj Attack Movie posters, Manchu Manoj Attack Movie News, Manchu Manoj, Attack Movie Trailer

Manchu Manoj Attack Release Date Confirmed: featuring Manchu Manoj, Surabhi, Jagapathi Babu, Prakash Raj, Vadde Naveen, Narsing Yadav among others. Directed by Ram Gopal Varma. Music by Ravi Shankar, D.O.P by Anji and Editing by Anwar Ali. Produced by Swethalana, Varun, Teja and CV Rao under the banner Sree Subha Swetha Films.

ఏప్రిల్ 1న వర్మ, మనోజ్ ల ‘ఎటాక్’

Posted: 03/22/2016 12:35 PM IST
Rgv attack release date confirmed

దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎటాక్’. ప్రముఖ నిర్మాత సమర్పణలో శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్ పై శ్వేతలానా, వరుణ్, తేజ, సివిరావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1వ తేదిన విడుదల చేయాలని నిర్ణయించారు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు వుండనున్నాయి.

మనోజ్ సరసన ‘బీరువా’ ఫేం సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, అభిమన్యు సింగ్, పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  RGV  Attack  Release date  Trailer  Surabhi  Jagapathi Babu  Prakash Raj  

Other Articles

Today on Telugu Wishesh