Ram Charan | Niharika | Muddapappu Avakai | stills

Ram charan wishes to niharika muddapappu avakai

Ram Charan Comments on Niharika, Ram Charan Comments on Muddapappu Avakai, Muddapappu Avakai Episodes, Niharika Muddapappu Avakai latest updates, Konidela Niharika news, Konidela Niharika stills, Konidela Niharika trailers, Konidela Niharika posters, Konidela Niharika

Ram Charan wishes to Niharika Muddapappu Avakai: Watch Episode - 05 of Muddapappu Avakai - The first ever telugu Web Series Starring Niharika Konidela, Pratap, and the Series is directed by Pranith. Bramandapally.

ఆవకాయ లాంటి చెల్లికి చెర్రీ అభినందనలు

Posted: 03/01/2016 12:12 PM IST
Ram charan wishes to niharika muddapappu avakai

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి, ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే వెబ్ సీరిస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సీరిస్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆశా పాత్రలో నిహారిక, అర్జున్ పాత్రలో ప్రతాప్ నటిస్తున్నారు. క్యూట్, లవ్, ఎంటర్ టైనర్ గా సాగుతున్న ఈ వెబ్ సీరిస్ చాలా బాగుంది.

ఇప్పటికే విడుదలైన 5 వెబ్ సిరీస్ వీడియోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ వెబ్ సీరిస్ మరియు నిహారికపై తన అన్నయ్య మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ ప్రశంసలు తెలియజేసారు. Ur looking fabulous Niha papa !!! Series looks Very fresh & cute.Congrats to the cast and crew. Guys do watch it!! అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చరణ్ పోస్ట్ చేసారు.

ఎట్టకేలకు ‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్ సీరిస్ తో నిహారిక నటిగా తనను తాను నిరూపించుకుంటుంది. ఆశా పాత్రలో చాలా చక్కగా నటించి, మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. త్వరలోనే నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Konidela Niharika  Muddapappu Avakai  Stills  

Other Articles