allu arjun in a tamil remake kanithan

Telugu hindi remake of kanithan on the cards

tollywood stylish star, allu arjun, allu arjun kanithan, allu arjun kanithan remake, allu arjun telugu kanithan, allu arjun to do linguswamys movie, allu arjun telugu movie, allu arjun latest updates, allu ajrun news, allu arjun, linguswamy, sarrainodu

Actor Atharvaa-starrer Tamil action-thriller "Kanithan", to be remade in Telugu and Hindi. "Talks have been initiated for Telugu and Hindi remakes. While Allu Arjun may star in the Telugu remake,

తమిళ చిత్రం కనిథన్ తెలుగు రీమేక్ లో స్టైలిష్ స్టార్

Posted: 02/28/2016 02:17 PM IST
Telugu hindi remake of kanithan on the cards

మెగా నటవంశంలో విరబూసిన నటుడైనా.. తన స్టైల్ లో యావత్ దక్షిణాది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటుడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఓ తమిళ చిత్రం రిమేక్ ను చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇటీవల తమిళ్లో ఘనవిజయం సాధించిన కనిథన్ రీమేక్లో నటించడానికి బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. దీంతో తెలుగులో ఈ చిత్రాన్ని ఆయన రిమేక్ చేయాలని యోచిస్తున్నారట. కాగా ఈ చిత్రాన్ని అటు బాలీవుడ్ లో కూడా రిమేక్ చేయాలని చిత్ర నిర్మాణ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయట.

అధర్వ, కేథరిన్ థెరిస్సాలు జంటగా తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను బాలీవుడ్లో  యంగ్ హీరో అర్జున్ కపూర్ తో తీయాలని భావిస్తున్నారట. ఇందుకు రమారమి ఒప్పందాలు కూడా కుదిరిపోయాయరి సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలు లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 22న రిలీజ్కు రెడీ అవుతోంది. సరైనోడు సినిమా రిలీజ్ తరువాత కనీథన్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanithan  allu arjun  telugu remake  tamil movie  tollywood news  

Other Articles