Fan kiss Chiyaan Vikram in a award function

Fan kiss chiyaan vikram in a award function

Chiyaan Vikram, Chiyaan Vikram with fans, Kollywood, Aisanet film awards

Chiyaan Vikram is one actor in Kollywood who has earned a huge base for his humility and humble nature apart from work in his movies. Though he started off his career in 1990, he came into lime light and attained stardom after movies lik Gemini and Sethu and Saamy.

చియాన్ విక్రంను ముద్దుపెట్టుకున్న అభిమాని

Posted: 02/22/2016 04:42 PM IST
Fan kiss chiyaan vikram in a award function

చియాన్ విక్రం అంటే యాక్టింగ్ లో అదరగొడతాడు అని అందరికి తెలుసు. అయితే తన అభిమానులను ఎంతో అభిమానిస్తాడు అని కూడా నిరూపించాడు. అభిమానులకు తమ హీరోలన్నా, వారి యాక్టింగ్ అన్నా ప్రాణం. వారు ఎక్కడికన్నా వస్తున్నారు అంటే అక్కడికి వాలిపోతుంటారు. అలా తమ అభిమానం అవధులు దాటినప్పుడు కొన్ని సార్లు తమ హీరోను కలిసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.తాజగా చియాన్ విక్రంను కలిసేందుకు వచ్చిన ఓ అభిమానిని అక్కడి సిబ్బంది ఈడ్చేశారు. అయితే దీన్ని గమనించిన విక్రం వెంటనే స్పందించారు.

కేరళలో నిర్వహించిన 18వ ఆసియానెట్‌ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ లో హీరో విక్రమ్‌ తన అభిమానితో చాలా ఎమోషన్‌కు గూరయ్యడు. విక్రమ్ అభిమాని ఒకరు విక్రమ్‌పై ఒక్కసారిగా వచ్చి ఆయనను కౌగిలించుకోబోయడు. అప్పుడు అక్కన ఉన్న సెక్యూరిటి సిబ్బంది ఆ అభిమానిని ఈడ్చుకేళ్లి కింద పడేశాడు.అప్పుడు వెంటనే స్సందించిన విక్రమ్‌ కుర్చిలోంచి లేచి సెక్యూరిటిని అడ్డుకుని తన అభిమానిని కలిసాడు. అతనితో ఫోటో దిగాడు విక్రమ్‌ అ అభిమాని ముద్దుకూడా పెట్టాడు. ఇదంత అక్కడ ఉన్న నటులు ప్రేక్షకులు చూసి ఎమోషన్‌ గురయ్యరు. ఇప్పుడు ఈ విడియో యూట్యుబ్‌లో హల్‌ చల్‌ చేస్తుంది. దీంతో విక్రమ్‌కి అభిమానులు మరింత పెరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiyaan Vikram  Chiyaan Vikram with fans  Kollywood  Aisanet film awards  

Other Articles