Naga Chaitanya looks most handsome in Premam with breard

Naga chaitanya looks most handsome in premam with breard

Naga Chaitanya, Premam, naga Chaitanya in Premam, Premam First Look, Naga Chaitanya Posters

Naga Chaitanya looks most handsome in Premam with breard. Naga Chaitanya post his first look poster in his twitter account

గడ్డంతో ’ప్రేమమ్‘ నాగచైతన్య

Posted: 02/19/2016 04:15 PM IST
Naga chaitanya looks most handsome in premam with breard

నాగ చైతన్య కొత్త లుక్ లో అదిరిపోయాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా రీమేక్ చేస్తున్నాడు నాగ  చైతన్య.  కార్తికేయ ఫేమ్ చందు ముండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రీమేక్ చేస్తున్నాడు. కాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా టైటిల్ నే తెలుగులోకి ఖరారు చేశారు. ఈ చిత్రానికి 'ప్రేమమ్‌'  టైటిల్‌నే ఖారారు చేస్తు ఈ రోజు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి ట్యాగ్ ('Love stories end... Feelings Don't...)  'ప్రేమ కధలకు ముగింపు ఉంటుంది కానీ.. అనుభూతులకు ఉండదు' అయితే ముందు ఈ చిత్రానికి 'మజ్ను' అనే టైటిల్‌ను పరిశీలించారు. ఫైనల్‌గా మలయళంలోని 'ప్రేమమ్‌' టైటిల్‌నే తెలుగులో కూడా ఆదే టైటిల్‌ను ఖారారు చేశారు.

హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ సినిమా పెద్ద హిట్ గా నిలుస్తుందని టాలీవుడ్ వర్గాలు ముందు నుండి భావిస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో నాగచైతన్య రొమాన్స్ చేస్తున్నాడు. శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్లు గా చేస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్‌లో చైతు  గడ్డంతో అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు. సినిమా పోస్టర్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles