Manchu Manoj | Shourya | Release Date | Regina | Songs

Shourya release on 4 march

Shourya Movie Release Date, Shourya Movie Jukebox, Shourya Movie Songs, Shourya Movie Trailers, Shourya Movie posters, Shourya Movie Updates, Shourya Movie News, Manchu Manoj stills, Regina stills

Shourya Release on 4 March: Manchu Manoj upcoming film Shourya. This Film Release on 4 March. Regina heroine. Vedha Music. Dasharath Direction.

కన్ఫర్మ్: మార్చి 4న ‘శౌర్య’ విడుదల

Posted: 02/16/2016 09:44 AM IST
Shourya release on 4 march

మంచు మ‌నోజ్ హీరోగా న‌టించిన సినిమా శౌర్య. రెజీనా కాసెండ్రా హీరోయిన్‌. ద‌శ‌ర‌థ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వేద సంగీతం అందిస్తున్నారు. మ‌ల్కాపురం శివ‌కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగింది.

మంచు మ‌నోజ్ మాట్లాడుతూ.... ఆడియో పెద్ద స‌క్సెస్ అయింది. ట్రైల‌ర్ బావుంది. మార్చి 4న సినిమాను విడుద‌ల చేస్తాం. వేదా మంచి ట్యూన్ల‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని కూడా అందించారు. త్వర‌లో ప్లాటిన‌మ్ ఫంక్షన్‌ని చేస్తాం. యంగ్ టాలెంట్ సింగ‌ర్స్ ని ఈ సినిమా ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నాం. ఎక్క‌డా ఖ‌ర్చుకి వెన‌కాడ‌కుండా మా నిర్మాత తెర‌కెక్కించారు. ప్ర‌భాస్ శీను కూడా మంచి పాత్ర చేశారు అని చెప్పారు.

ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ.... ఆడియోకి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నిర్మాత ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా తెర‌కెక్కించారు. వేద మంచి సంగీతాన్నిచ్చారు. త‌ప్ప‌కుండా సినిమా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మార్చి 4న విడుద‌ల చేస్తున్నాం అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. వేద ద‌గ్గ‌ర నుంచి మంచి ట్యూన్లు రాబ‌ట్టుకోవ‌డం కోసం బాగా వేదించాం. మా బ్యాన‌ర్‌నుంచి ఇక‌పై కూడా కొత్త‌వారిని ఎంక‌రేజ్ చేస్తాం. ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1000 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తాం అని అన్నారు.

వేద మాట్లాడుతూ... పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నిర్మాత ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా తెర‌కెక్కించారు. మా బ్ర‌ద‌ర్‌కి ధ‌న్య‌వాదాలు.ఈ సినిమా ద్వారా కొత్త సింగ‌ర్ల‌ను ప‌రిచ‌యం చేశాం అని చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Shourya  Release Date  Regina  stills  

Other Articles