Rakul Preet Singh | Selling Vegetables | Stills | Tweets | Movie News

Rakul preet singh selling vegetables in kphb

Rakul Preet Singh Selling Vegetables In Kukatpally, Rakul Preet Singh Selling Vegetables, Rakul Preet Singh Vegetables In Kukatpally, Rakul Preet Singh in vegetables market, Rakul Preet Singh latest tweets, Rakul Preet Singh latest stills, Rakul Preet Singh

Rakul Preet Singh Selling Vegetables In KPHB: Actress Rakul Preet Singh selling vegetables at KPHB market today for Manchu Lakshmi Upcoming show Memu Saitam.

మార్కెట్లో రకూల్ కూరగాయలు అమ్మకం

Posted: 02/06/2016 04:10 PM IST
Rakul preet singh selling vegetables in kphb

తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ, టాప్5 హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న రకూల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తాజా కూరగాయలు అమ్ముకునే వ్యాపారం పెట్టింది. మోడ్రన్ డ్రెస్ వేసుకొని, పైన ఓ రెడ్ కలర్ టవల్ తో మోడ్రన్ కూరగాయల వ్యాపారిగా మార్కెట్లో కూరగాయలు అమ్ముతోంది.

రకూల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం KPHB కాలనీలో కూరగాయలు అమ్ముతోంది. అసలు రకూల్ కు కూరగాయలు అమ్మవలసిన అవసరం ఏముందని అనుకుంటున్నారా? మరి ఈ విషయంపై రకూల్ ఏం చెప్పిందంటే.... ‘కేపీహెచ్‌బీ కాలనీలోని మంజీరా మాల్ కు ఎదురుగా నేను కూరగాయలు ఉదయం 10 గంటల నుంచి అమ్ముతాను, నా దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కోండి’ అని తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

అసలు రకూల్ ఎందుకు ఇలా కూరగాయలు అమ్ముతోందంటే... మంచు లక్ష్మీ ‘మేము సైతం’ అనే టీవి షోను ప్రారంభిస్తుంది. సమాజ సేవ నేపథ్యంతో రూపొందించిన ఈ కార్యక్రమం కోసం రకుల్ ఇలా కూరగాయలు అమ్ముతోంది. ఇలా రకుల్ అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం వినియోగించనున్నారు. రకూల్ కూరగాయలు అమ్ముతుంటే.. అక్కడి పరిస్థితి ఎలా వుందో ఓసారి మీరు చూడండి.

Rakul-Preet-Singh01
Rakul-Preet-Singh02
Rakul-Preet-Singh03

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Selling Vegetables  Stills  Tweets  Movie News  

Other Articles