Niharika | Muddapappu Avakai | Episode3 | Movie News

Muddapappu avakai episode3

Muddapappu Avakai Episode3, Muddapappu Avakai Episode3, Niharika Muddapappu Avakai latest updates, Konidela Niharika news, Konidela Niharika stills, Konidela Niharika trailers, Konidela Niharika posters, Konidela Niharika

Muddapappu Avakai Episode3: Watch Episode-03 of Muddapappu Avakai - The first ever telugu Web Series Starring Niharika Konidela, Pratap, and the Series is directed by Pranith. Bramandapally.

3పార్ట్: ‘ముద్దపప్పు ఆవకాయ’లో మొదలైన అనుమానాలు

Posted: 02/06/2016 01:26 PM IST
Muddapappu avakai episode3

మొన్నటివరకు మెగాబ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక అందరికి సుపరిచితురాలు. కానీ ఈమధ్య ‘DJ’ డాన్స్ షో లో యాంకర్ గా చేస్తుండటంతో తెలుగు ప్రేక్షకులందరికి బాగా చేరువయ్యింది. కానీ ఈమధ్య తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవలనే వుద్దేశ్యంతో నిహారిక ముందుకెళుతోంది. ఇటీవలే నిహారిక ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్ ను ఏర్పాటు చేసింది.

ఇందులో ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే పేరుతో ఓ వెబ్ సీరిస్ ను ప్రారంభించింది. ఆశా పాత్రలో నిహారిక, అర్జున్ పాత్రలో ప్రతాప్ నటిస్తున్నారు. క్యూట్, లవ్, ఎంటర్ టైనర్ గా సాగుతున్న ఈ వెబ్ సీరిస్ చాలా బాగుంది. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా విడుదలైన 3వ ఎపిసోడ్ అదిరిపోయింది. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.

ఈ 3వ ఎపిసోడ్ లో ఆశా-అర్జున్ ల సెకండ్ మీటింగ్ ఎపిసోడ్. ఇప్పుడిప్పుడే మొదలైన ఆశా-అర్జున్ ల క్యూట్ లవ్ లో అనుమానాలు మొదలయ్యాయి. తర్వాత ఏం జరుగబోతుందోనని వెయింటింగ్. సీరియల్స్ లో వలే సాగదీసినట్లుగా కాకుండా చాలా పర్ఫెక్ట్ గా, ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ సీరిస్ ను డిజైన్ చేయడం చాలా బాగుంది.

మొత్తానికి ‘ముద్దపప్పు ఆవకాయ’తో నిహారిక తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. అలాగే ప్రస్తుతం నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Konidela Niharika  Muddapappu Avakai  Episode3  Stills  

Other Articles