Ram Charan | Akhil Akkineni | Dance Rehearsals | IIFA 2015 Utsavam

Ram charan dance rehearsals at iifa 2015 utsavam

Dance Rehearsals at IIFA 2015 Utsavam, Akhil Akkineni to Dance Perform at IIFA 2015 Utsavam, Ram Charan to Dance Perform at IIFA 2015 Utsavam, Akhil Dance Perform at IIFA, Akhil Perform at IIFA Utsavam, Akhil Akkineni at IIFA 2015 Utsavam, Akhil latest news, Akhil latest updates, Akhil stills

Ram Charan Dance Rehearsals at IIFA 2015 Utsavam: IIFA Utsavam 2015 dance rehearsals by celebrities like Ram Charan, Akhil Akkineni, Tamannaah Bhatia, Adah Sharma and many more to come live on stage on this January 24th & 25th of 2016. IIFA Utsavam supports Chennai.

IIFA కోసం అఖిల్, చెర్రీల డాన్స్ ప్రాక్టీస్

Posted: 01/23/2016 05:59 PM IST
Ram charan dance rehearsals at iifa 2015 utsavam

ఈ ఏడాది ఐఫా(IIFA ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డుల వేడుకలు హైదరాబాద్ లోనే జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. ఈ వేడుకకు సౌత్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర, స్టార్ హీరోలు, హీరోయిన్లు, సాంకేతికనిపుణులు, అతిరథ మహారథులు పాల్గొననున్నారు.

ఈ వేడుకలు ఈనెల 24, 25 తేదిలలో గ్రాండ్ గా జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగు హీరోలు రాంచరణ్, అఖిల్ లు కూడా తమ డాన్సులతో ఆకట్టుకోబోతున్నారు. ఇందుకు సంబంధించిన డాన్స్ రిహార్సల్స్ లో వీరు బిజీగా వున్నారు. ఈ రిహార్సల్స్ వీడియోను మీకోసం స్పెషల్ గా అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

ఈ వీడియోలో రాంచరణ్, అఖిల్, తమన్నా, ఆదాశర్మ, తాప్సీలు డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్‌లో మాత్రమే ఈ వేడుకలు జరిగాయి. సౌత్‌లో మొదటిసారిగా జరుగుతున్న ఐఫా కార్యక్రమం డిసెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. చెన్నై వరదల వలన ఈ కార్యక్రమం జనవరికు పోస్ట్ పోన్ చేసారు.

ఈ వేడుకకు అల్లు శిరీష్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. IIFAలో సౌత్ ఇండస్ట్రీలోని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు నామినేట్ అయిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేసారు. మరి వారిలో విజేతలు ఎవరనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Akhil  Dance Rehearsals  IIFA 2015 Utsavam  

Other Articles