Farhan Akhtar | Adhuna | separation | Bollywood News

Farhan akhtar separation with adhuna

Farhan Akhtar separation with Adhuna, Farhan Akhtar has split with his wife, Farhan Akhtar separation with his wife, Farhan Akhtar separation, Farhan Akhtar Adhuna, Farhan Akhtar Adhuna latest updates, Farhan Akhtar news, Farhan Akhtar adhuna breakup, Farhan Akhtar

Farhan Akhtar separation with Adhuna: According to a report on Mid-Day, director-actor-singer Farhan Akhtar has split with his wife Adhuna after being married to her for 15 years.

విడిపోతున్నాం.. మాకు అడ్డుపడకండి!

Posted: 01/22/2016 12:00 PM IST
Farhan akhtar separation with adhuna

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, తన భార్య అధునా నుంచి విడాకులు తీసుకున్నాడు. గతకొద్ది కాలంగా వీరిద్దరి మధ్య విభేధాలు, మనస్పర్ధాలు రావడంతో విడాకులు తీసుకొని, విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై వీరిద్దరూ కలిసి సామరస్య పూర్వకంగా విడిపోతున్నట్లుగా ప్రకటించారు.

‘దిల్ చాహతాహై’ సినిమాతో పర్హార్ నటుడిగా పరిచయం అయ్యాడు. అదే సినిమాకు హెయిర్ స్టైలిస్ట్ గా పని చేసింది అధునా. ఈ సమయంలో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఫర్హాన్ అక్తర్ తనకంటే దాదాపు ఏడేళ్ల పెద్ద వయసైన అధునా భబానిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరి సంసారం చాలా సంతోషంగానే సాగింది. కానీ ఈ మధ్య వీరిద్దరి మధ్య మనస్పర్థలు చాలా వస్తుండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే తాము విడిపోయినప్పటికీ.. పిల్లల పెంపకం విషయంలో ఇద్దరం బాధ్యతతో వ్యవహరిస్తామని తెలిపారు. మేమిద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నామని, దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించవద్దంటూ తాజాగా మీడియా ద్వారా ప్రకటించేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farhan Akhtar  Adhuna  Separation  Breakup  Stills  

Other Articles