V V Vinayak Reveals About Chiranjeevi 150 Shooting Details

V v vinayak reveals about chiranjeevi 150 shooting details

Chiranjeevi, Chiranjeevi cinema, Chiranjeevis 150th film, V.V.Vinayak on Chiranjeevi Cinema, Mega Star Chiranjeevi, Ram Charan, Chiranjeevi in Ram charan production

Yes! Chiranjeevi 150, the film that has been in the pre-production stage since years is finally moving towards going on sets. But late than never. V V Vinayak opened up about the film's progress and promised that the film will start its first schedule by March or April. It is known that Chiranjeevi has decided to remake Tamil Super hit film, Kaththi for his comeback film and as Ram Charan confirmed it exclusively to us, the prestigious project will be helmed by V V Vinayak.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై వి.వి.వినాయక్ క్లారిటీ

Posted: 01/18/2016 01:36 PM IST
V v vinayak reveals about chiranjeevi 150 shooting details

మెగా స్టార్ చిరంజీవి తెరంగేట్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు సిద్దమవుతున్నట్లు ఓ క్లారిటీ వచ్చేసింది. ముందు ఎవరు డైరెక్షన్ చేస్తారు అన్న దాని మీద రకరకాల వార్తలు వచ్చినా కానీ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా తెరకెక్కబోతోందని క్లీయరైంది. అయితే ఎప్పటి నుండి సినిమా సెట్స్ మీదకు వెళుతుంది..? అన్న దాని మీద డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లారిటీ ఇచ్చారు.

తమిళంలో వచ్చిన కత్తి సినిమా రీమేక్ లో చిరంజీవి నటిస్తున్నారు.  కత్తి సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్న వినాయక్ తొలిసారిగా 150 సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను మార్చ్ లేదా ఏప్రియల్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకొనేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27న లాంఛనం గా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా.. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా చేరిందనే విషయం తెలిసిందే. కాగా చిరు సరసన నయనతార  లేదా అనుష్క హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  Chiranjeevis 150th film  V.V.Vinayak  Mega Star  

Other Articles