Niharika | Muddapappu Avakai | Pongal | Movie News

Muddapappu avakai starts from pongal

Niharika Muddapappu Avakai Starts from Pongal, Niharika Muddapappu Avakai Trailer, Muddapappu Avakai Trailer, Niharika Muddapappu Avakai latest updates, Konidela Niharika news, Konidela Niharika stills, Konidela Niharika trailers, Konidela Niharika posters, Konidela Niharika

Muddapappu Avakai Starts from Pongal: Niharika Konidela... daughter of Mega Brother Naga Babu. she is currently hosting a show called Dhee Juniors in ETV. Niharika is going to present an online series titled Muddapappu Avakai. Niharika recently revealed the details about this online series via her facebook page. “Muddapappu avakai ! The taste of heavens.

సంక్రాంతి నుంచి ముద్దపప్పు ఆవకాయ ప్రారంభం

Posted: 01/14/2016 10:09 AM IST
Muddapappu avakai starts from pongal

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇప్పటికే పలు టీవి షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇక త్వరలోనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుంటే.. నిహారికి ఇటీవలే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఈ ప్రొడక్షన్లో భాగంగా యూట్యూబ్ సీరీస్ ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాల రూపొందిస్తున్నారు. ‘ముద్దపప్పు ఆవకాయ’ పేరుతో ఓ యూట్యూబ్ సీరిస్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ యూట్యూబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 15 నుండి ప్రసారం కానుంది.

ఈ ట్రైలర్ చాలా బాగుంది. నిహారికతో పాటు ప్రతాప్, వర్ష, అదితి, హర్ష, మోహన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఇందులోని క్యారెక్టర్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని, ఈ సీరిస్ అందరికీ నచ్చుతుందని నిహారిక తెలిపారు. ‘ముద్దపప్పు ఆవకాయ'లో ఆశా పాత్రలో నిహారిక మెయిల్ రోల్ చేస్తోంది. అర్జున్ అనే పాత్రలో మరొక వ్యక్తి నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Konidela Niharika  Muddapappu Avakai  Trailer  posters  

Other Articles