Katrina Kaif Fitoor Official Trailer

Katrina kaif fitoor official trailer

Fitoor Official Trailer, Fitoor stills, Fitoor movie trailers, Fitoor movie updates, Fitoor release date, Fitoor posters, Katrina Kaif latest stills, Katrina Kaif hot stills, Katrina Kaif hot news, Katrina Kaif

Katrina Kaif Fitoor Official Trailer: UTV Motion Pictures in association with Guy In The Sky Pictures presents Fitoor starring Aditya Roy Kapur, Katrina Kaif and Tabu. The film is directed by Abhishek Kapoor and releases on February 12, 2016.

ఆదిత్యతో రొమాన్స్ చేస్తున్న కత్తిరినా

Posted: 01/05/2016 10:25 AM IST
Katrina kaif fitoor official trailer

బాలీవుడ్ లో అదిత్యరాయ్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా కత్తిలాంటి హీరోయిన్ టబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫిటూర్’. UTV మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సిద్ధార్థ రాయ్ కపూర్, అభిషేక్ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఎమోషనల్ లవ్, సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కత్రినా కైఫ్ కు తల్లి పాత్రలో టబు నటించింది. ఇందులో టబు యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే అదిత్య, కత్రినాల జోడి బాగుంది. లుక్స్ పరంగా వీరిద్దరూ బాగున్నారు.

ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  Fitoor  Trailer  Aditya Roy Kapur  stills  

Other Articles