Sunny leone | Shakeela | Movie News

Sunny leone as shakeela

Sunny leone in Shakeela role, Sunny leone as Shakeela, Sunny leone become Shakeela, Shakeela latest news, Shakeela latest interviews, Shakeela latest stills, Shakeela, Sunny leone hot videos, Sunny leone latest news, Sunny leone stills

Sunny leone in Shakeela role: Pornstar and Bollywood actress Sunny leone will be acts in South indian hot actress Shakeela biopic film.

షకీలా కోసం పోర్న్ స్టార్, బ్లాక్ బ్యూటీ

Posted: 01/04/2016 04:49 PM IST
Sunny leone as shakeela

సౌత్ ఇండియన్ షకీలా అంటే అందరికి సుపరిచితురాలే. ఇప్పుడున్న కుర్రకారుకు షకీలా అంటే సన్నీలియోన్ గుర్తొస్తూ వుంటుంది కానీ.. గత 5 సంవత్సరాల క్రితం వరకు షకీలాయే సౌత్ ఇండియాలో హాట్ భామ. అలాంటి షకీలా ఇటీవలే తన జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో రాసి, విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పుస్తకంలో అన్ని విషయాలు వెల్లడించలేకపోయిందో ఏమో కానీ.. ఈసారి తన జీవితగాథను సినిమాగా రూపొందించడానికి సిద్ధమయ్యింది షకీలా.

ఈతరం కుర్రకారును పిచ్చెక్కిస్తున్న పోర్న్ స్టార్ సన్నీలియోన్ ను షకీలా పాత్రలో తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని షకీలా స్వయంగా తెలిపింది. ఈ విషయంపై షకీలా మాట్లాడుతూ... నా జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ అంకేష్ అనుమతి కోరారు. అందుకు నేను కూడా అంగీకరించాను. కానీ ఈ పాత్రలో నటించడానికి బాలీవుడ్ భామలైన సన్నీలియోన్ తో పాటు బిపాసా బసులతో సంప్రదింపులు జరుపుతున్నారని షకీలా చెప్పుకొచ్చింది.

మరి షకీలా గా పోర్న్ స్టార్ సన్నీలియోన్ కనిపించనుందా లేక బిపాసాబసు కనిపించనుందా.. వీరిద్దరూ కాకుండా మరో తార రానుందా అనే విషయం త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం షకీలా బయోపిక్ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా స్ర్కిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny leone  Shakeela  Movie News  stills  Videos  

Other Articles