Kajal shocks to Rajinikanth

Kajal shocks to rajinikanth

Kajal Agarwal shocks to Rajamouli, Kajal Agarwal shocks to Rajinikanth, Kajal Agarwal latest news, Kajal Agarwal latest stills, Kajal Agarwal tweets, Kajal Agarwal movies, Kajal Agarwal movie news, Kajal Agarwal latest updates, Kajal Agarwal hot stills, Kajal Agarwal gossips, Kajal Agarwal

Kajal shocks to Rajinikanth: Tollywood heroine Kajal Agarwal shocks to Tollywood star director Rajamouli and Tamil super star Rajinikanth.

సూపర్ స్టార్, జక్కన్నలకు షాకిచ్చిన కాజల్

Posted: 12/29/2015 11:35 AM IST
Kajal shocks to rajinikanth

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ అర్థిక పరంగా ముందుస్థానంలో కొనసాగుతోంది. ఈ అమ్మడి దాటికి సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళిని సైతం వెనక్కి నెట్టేసింది. ప్రతీ ఏడాది అధిక సంపాదన, ప్రాచుర్యం పొందిన వ్యక్తులకు సంబంధించి నిర్వహించే సర్వేలో కాజల్ ముందు స్థానంలో నిలిచింది.

ఈ సర్వేలో రజనీకాంత్, రాజమౌళి వంటి స్టార్ లను సైతం కాజల్ వెనక్కి నెట్టేసింది. ఇందుకు గల కారణం తాను చాలా కష్టపడ్డానని కాజల్ చెబుతోంది. తన అదృష్టం కొద్ది చేసిన సినిమాలన్నీ కూడా విజయవంతమయ్యాయని, వాటి వల్లనే తనను తాను ఇలా నిరూపించుకోగలుగుతున్నానని చెబుతోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ టాప్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల సరసన హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’, మహేష్ తో ‘బ్రహ్మెత్సవం’ సినిమాల్లో జతకడుతోంది. ఈ సినిమాలు వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Movie News  Sardaar Gabbar singh  Brahmotsavam  stills  

Other Articles