Poonam Pandey | Jingle Boobs Video | Videos

Poonam pandey hot jingle boobs video

Poonam Pandey Jingle Boobs Video, Poonam Pandey turns sexy Santa, Poonam Pandey santa stills, Poonam Pandey latest tweets, Poonam Pandey santa cleavage, Poonam Pandey cleavage stills, Poonam Pandey hot stills, Poonam Pandey santa 2015, Poonam Pandey hot videos, Poonam Pandey sexy videos, Poonam Pandey spicy stills, Poonam Pandey hot stills, Poonam Pandey

Poonam Pandey Hot Jingle Boobs Video: Hot Poonam Pandey Wishes Merry Christmas and a Prosperous New Year 2016 to all Their Fans Poonam Pandey santa stills, news, videos, gossips, gallery.

‘జింగల్ బూబ్స్’ అంటూ తెగ ఊపేస్తున్న ఐటెం బ్యూటీ

Posted: 12/24/2015 04:55 PM IST
Poonam pandey hot jingle boobs video

బాలీవుడ్ సెక్సీ బాంబ్ మళ్లీ దుకాణం తెరిచేసింది. క్రిస్మస్ కానుకగా ఓ హాట్ వీడియో విడుదల చేస్తానంటూ ప్రకటించిన పూనమ్.. అన్నంత పనే చేసింది. ఈ అమ్మడికి గరం గరం కోరికలు బాగా ఎక్కువై ఇలాంటి పనులు చేస్తుందో లేక పబ్లిసిటీ కోసం చేస్తుందో అనే విషయం తెలియకపోయినప్పటికీ.. జనాలు మాత్రం పూనమ్ వీడియోలను తెగ ఆస్వాదిస్తున్నారు.

క్రిస్మస్ పండగలో ఎక్కువగా వినిపించే పాట ‘జింగల్ బెల్...’. ఈ పాటను పూనమ్ పాండే తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతూ... ‘జింగల్ బెల్’ ను కాస్త ‘జింగల్ బూబ్స్’ గా మార్చేసింది. తాజాగా క్రిస్మస్ కానుకగా ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఈ అమ్మడు తన తలపై ఓ క్రిస్మస్ క్యాప్, కింద ఓ బ్రా వేసుకొని అలరించింది.

‘జింగల్ బూబ్స్...’ అంటూ తన ఎద అందాలను (బూబ్స్) తెగ ఆడిస్తూ, పిచ్చెక్కించేసింది. తన బూబ్స్ తో డాన్స్ చేయించేసింది. ఈ వీడియోకు కుర్రకారుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. గతంలో ‘యోగా’ డే ను కూడా ఇలాగే తన స్టైల్లో చేస్తోవచ్చు అంటూ యోగా సెక్సీతో ఓ వీడియో విడుదల చేసింది. ఇలా ప్రతి వేడుకకు కూడా పూనమ్ తన అందాలను చూపిస్తూ, సెక్సీ వేశాలేస్తూ జనాలను రెచ్చగొడుతోంది.

ఏదేమైనా ఈ అమ్మడు మాత్రం పండగ ఆఫర్లను, తన అభిమానులను దృష్టిలో వుంచుకొని కత్తిలాంటి వీడియోలతో అభిమానుల ముందుకొస్తుంది. ఇప్పటివరకు కేవలం ‘బ్రా’ మీద చిందులేసిన ఈ అమ్మడు... భవిష్యత్తులో ఇలాంటివి ఏమి లేకుండా నగ్నంగా చిందులేసిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఈ అమ్మడి సరదా ఎంతవరకు తీరనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  Jingle Boobs Video  Videos  Stills  

Other Articles