Shraddha Kapoor | Bhale Manchi Roju | Dubsmash | Sudheer Babu

Shraddha kapoor dubsmash for bhale manchi roju

Shraddha Kapoor Bhale Manchi Roju Dubsmash, Shraddha Kapoor Sudheer Dubsmash, Bhale Manchi Roju Dubsmash, Bhale Manchi Roju movie news, Bhale Manchi Roju release posters, Bhale Manchi Roju review, Bhale Manchi Roju stills, Bhale Manchi Roju heroine, Wamiqa Gabbi hot stills

Shraddha Kapoor Dubsmash for Bhale Manchi Roju: Watch Bollywood actress Shraddha Kapoor's dubsmash for Bhale Manchi Roju movie. Starring Sudheer Babu, Wamiqa Gabbi, Sai Kumar, Praveen. Directed by Sriram Aditya, produced by Vijay and Shashi. Music is composed by Sunny MR

సుధీర్ ను బూతులు తిట్టేస్తున్న బాలీవుడ్ హీరోయిన్

Posted: 12/24/2015 01:50 PM IST
Shraddha kapoor dubsmash for bhale manchi roju

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కు తిక్కరేగి టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబును బండబూతులు తిట్టేసింది. దొంగ నా కొడుకుల్లారా.. కుష్టు రోగం వచ్చి పోతార్రా... అంటూ తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శ్రద్ధాకపూర్ తిట్టిన తిట్లకు సుధీర్ ఖంగుతిన్నాడు. ఇంతకీ బాలీవుడ్ భామకు ఈ టాలీవుడ్ హీరోకు ఏంటి సంబంధం? ఎందుకు సుధీర్ ను శ్రద్ధా తిట్టిందని అనుకుంటున్నారా?

అసలు విషయం ఏమిటంటే... సుధీర్ బాబు నటించిన ‘భలే మంచి రోజు’ క్రిస్మస్ కానుకగా రేపు (డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సుధీర్ సరసన వామిఖా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Film 70mm

ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగానే బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ తో ‘భలే మంచి రోజు’ సినిమాలోని ఓ డైలాగ్ ను డబ్ స్మాష్ చేయించారు. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ సన్నివేశంలోని డైలాగ్ ను శ్రద్ధా చెప్పింది. ఈ సరదా డబ్ స్మాష్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ వీడియో మీకోసం అందిస్తున్నాం... మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shraddha Kapoor  Bhale Manchi Roju  Dubsmash  Sudheer Babu  Wamiqa Gabbi  

Other Articles