Sai Kumar Dedicates Rangi Taranga Oscar

Sai kumar dedicates rangi taranga oscar

Sai Kumar Rangi Taranga Win Oscar, Rangi Taranga Win Oscar, Sai Kumar Oscar news, Sai Kumar movie news, Sai Kumar family news, Sai Kumar latest updates, Sai Kumar stills, Rangi Taranga movie news, Rangi Taranga stills

Sai Kumar Dedicates Rangi Taranga Oscar: Tollywood actor Saikumar plays a pivotal role in the movie. The movie includes ... Kannada Movie RangiTaranga Shortlisted For Oscars.

మనవరాలికి ఆస్కార్ అంకితం చేస్తున్న డైలాగ్ కింగ్

Posted: 12/23/2015 10:22 AM IST
Sai kumar dedicates rangi taranga oscar

ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ నటించిన కన్నడ చిత్రం ఆస్కార్ ఫైనల్స్ కు ఎంపికయ్యింది. సాయికుమార్ కు కన్నడంలో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ పలు సినిమాలతో బిజీగా వున్నారు. తాజాగా సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రంగితరంగ’. ఈ సినిమా తాజాగా ఆస్కార్ ఫైనల్స్ కు ఎంపికయ్యింది.

ఈ సినిమాకు ఎలాగైనా ఆస్కార్ అవార్డు లభిస్తుందని సాయికుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్కార్ అవార్డును తన మనవరాలుకు అంకితం చేస్తానంటూ సాయికుమార్ చెప్పుకొచ్చారు. మరి ఎన్నో పెద్ద బడ్జెట్ సినిమాలతో పోటీపడుతున్న ‘రంగితరంగ’ చిత్రానికి ఆస్కార్ వరిస్తుందో లేదో త్వరలోనే తెలియనుంది. ఇక సాయికుమార్ కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘భలే మంచి రోజు’ ఈ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangi Taranga  Sai Kumar  Oscar  Movie News  Stills  

Other Articles