Tejaswi Jatha Kalise Movie Trailer

Tejaswi jatha kalise movie trailer

Jatha Kalise Movie Trailer, Jatha Kalise Trailer, Jatha Kalise Movie Songs, Jatha Kalise Movie Jukebox, Tejaswi Madivada latest stills, Tejaswi Madivada Jatha Kalise Movie, Tejaswi Madivada hot stills, Tejaswi Madivada gossips, Tejaswi Madivada movies, Tejaswi Madivada movie updates, Tejaswi Madivada Jatha Kalise posters

Tejaswi Jatha Kalise Movie Trailer: Ashwin, Tejaswini latest film Jatha kalise. Saptagiri, Shakalaka Shankar, Snigdha acts in important roles. Vaaraahi Chalana Chitram, OAK Entertainments, Yukta Creations.

తేజస్వీ ‘జతకలిసే’ ట్రైలర్ సూపర్బ్

Posted: 12/14/2015 03:53 PM IST
Tejaswi jatha kalise movie trailer

వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారుతున్న తేజస్వీ... ఈసారి తన కొత్త సినిమా ‘జతకలిసే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘రాజు గారి గది’ ఫేం అశ్విన్ హీరోగా తేజస్వీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సమర్పణలో ఓక్ ఎంటర్ టైన్మెంట్స్, యుక్త క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే సినిమా మంచి సక్సెస్ సాధించడం ఖాయమని తెలుస్తోంది. విజువల్స్ పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే సాయి కార్తీక్ అందించిన పాటలు కూడా బాగున్నాయి.

ఇందులోని ‘పడిపోయానే..’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో అశ్విన్-తేజస్వీల పెయిర్ బాగుంది. ఇక ఈ ట్రైలర్ చివర్లో ‘గబ్బర్ సింగ్’గా షకలక శంకర్, ‘శ్రీమంతుడు’గా సప్తగిరి కామెడీ చూస్తుంటే.. సినిమాలో కామెడీ అదిరిపోతుందని అర్థమవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా వున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, తనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వుంది తేజస్వీ. మరి ‘జతకలిసే’ చిత్రం ఎలా వుండనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jatha Kalise  Trailer  Tejaswi Madivada  Ashwin  Release Date  

Other Articles