Shah Rukh Khan Donates 1 crore to Chennai flood relief fund

Shah rukh khan donates 1 crore to chennai flood relief fund

Shah Rukh Khan donated 1 crore to Chennai flood relief fund, Shah Rukh Khan donated 1 crore, Shah Rukh Khan 1 crore to Chennai flood relief fund, Shah Rukh Khan donated 1 crore to Chennai people, Shah Rukh Khan 1 crore, Shah Rukh Khan donates, Shah Rukh Khan helps to Chennai people, Shah Rukh Khan

Shah Rukh Khan Donates 1 crore to Chennai flood relief fund: Bollywood star hero Shah Rukh Khan Donates 1 crore for Chennai Floods Affected People. Tollywood actors come forward to help the victims of Chennai floods and heroes started donation campaign for Chennai rains victims.

చెన్నై ప్రజలకోసం బాలీవుడ్ బాద్షా 1కోటి విరాళం

Posted: 12/08/2015 10:31 AM IST
Shah rukh khan donates 1 crore to chennai flood relief fund

ఇటీవలే చెన్నైలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చెన్నై నగరమంతా కూడా వరద నీటితో నిండిపోయింది. అక్కడి ప్రజలకు సాయం అందించడంలో తమిళనాడు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కోలీవుడ్ సినీ తారలు నిమగ్నమయ్యారు.

అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు నటీనటులు ఇప్పటికే చెన్నై వరద బాధితుల కోసం విరాళాలను ప్రకటించారు. అంతేకాకుండా ‘మన మద్రాస్ కోసం’ అనే కార్యక్రమం చేపట్టి, చెన్నై వరద బాధితులకు సాయం చేయడానికి పలు వస్తువులను సేకరించి, చెన్నైకి తరలిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చెన్నై సంఘటనపై బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా స్పందించారు. షారుక్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి ‘రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్’ మరియు తన కొత్త చిత్రం ‘దిల్ వాలే’ చిత్ర టీంల తరపు నుంచి 1 కోటి రూపాయలను చెన్నై ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటిస్తున్నట్లుగా ఓ ప్రకటనను విడుదల చేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  donates  helps  Chennai people  flood relief fund  

Other Articles