Actress Sandhya | Marriage | Wedding | Stills

Actress sandhya got married to venkat chandrasekharan

Actress Sandhya gets married, Actress Sandhya marriage stills, Actress Sandhya marriage details, Actress Sandhya wedding stills, Actress Sandhya latest news, Actress Sandhya

Actress Sandhya got married to Venkat Chandrasekharan: Actress Kaadhal Sandhya enters wedlock with an IT professional. South Indian actress Sandhya got married to Venkat Chandrasekharan, an IT professional, at Guruvayoor temple in Kerala on December 6.

పవన్ కళ్యాణ్ చెల్లెలికి పెళ్లయ్యింది

Posted: 12/07/2015 03:20 PM IST
Actress sandhya got married to venkat chandrasekharan

‘ప్రేమిస్తే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’ చెల్లెలుగా తెలుగులో గుర్తింపు దక్కించుకున్న సంధ్య పెళ్లి చేసేసుకుంది. 27 ఏళ్ల ఈ అమ్మడు చెన్నైలోని ఓ ఐటి స్పెషలిస్ట్ వెంకట చంద్రశేఖరన్ ను శనివారం వివాహం చేసుకున్నారు.

చెన్నై నగరమంతా వరద నీటితో సతమతమవుతున్నందువల్ల ఈ జంట గురువయార్ వరకు వెళ్లి అక్కడ వివాహం చేసుకొని, ఆదివారం చెన్నైకి తిరిగొచ్చారు. చెన్నైలో వరద తాకిడి ఇంకా తగ్గకపోవడంతో రిసెప్షన్ వేదికను కేరళకు మార్చారు.

‘ప్రేమిస్తే’ తర్వాత సంధ్య తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ‘అన్నవరం’ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో నటించింది. కానీ ఆ తర్వాత తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకే మకాం మార్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sandhya  Marriage  Wedding  Stills  

Other Articles

Today on Telugu Wishesh