Raj Tarun | Avika Gor | Manchu Vishnu

Raj tarun again romance with avika gor

Raj Tarun Again pair with Avika Gor, Raj Tarun Again romance with Avika Gor, Raj Tarun Avika Gor hattrick film, Raj Tarun Avika Gor latest film, Raj Tarun Avika Gor movie news, Raj Tarun Avika Gor movie updates, Raj Tarun Avika Gor latest movie news, Raj Tarun Avika Gor stills, Raj Tarun stills, Avika Gor stills

Raj Tarun Again Romance with Avika Gor: Tollywood young star hero Raj Tarun upcoming film under Manchu Vishnu banner. Avika gor pair up with Raj Tarun.

అవికాతో మూడోసారి రాజ్ తరుణ్ రొమాన్స్

Posted: 12/01/2015 04:25 PM IST
Raj tarun again romance with avika gor

‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోహీరోయిన్లుగా పరిచయమైన రాజ్ తరుణ్, అవికా గోర్... ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ‘ఉయ్యాల జంపాలా’ తర్వాత రాజ్ తరుణ్ నటించిన ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి21ఎఫ్’ సినిమాలు రెండు కూడా మంచి విజయం సాధించాయి.

రాజ్ తరుణ్-అవికాలు కలిసి ‘ఉయ్యాల జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాల్లో నటించి, హిట్ పెయిర్ గా మంచి మార్కులు కొట్టేసారు. అయితే ఈ కాంబినేషన్లో హ్యట్రిక్ సినిమా రాబోతుంది. రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అవికా ముచ్చటగా మూడోసారి జతకట్టనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరతో కలిసి మంచు విష్ణు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  Avika Gor  manchu vishnu  stills  news  

Other Articles