Sundeep Kishan to remake Neram

Sundeep kishan to remake neram

Sundeep Kishan in Malayalam Neram Remake, Sundeep Kishan in Neram Remake, Sundeep Kishan in Neram, Sundeep Kishan movies, Sundeep Kishan movie news, Sundeep Kishan movie updates, Sundeep Kishan stills, Sundeep Kishan

Sundeep Kishan to remake Neram: Tollywood young hero Sundeep Kishan next film Malayalam Neram Remake. Anil directior.

మలయాళం ‘నేరమ్’ చేయనున్న సందీప్ కిషన్

Posted: 11/30/2015 10:59 AM IST
Sundeep kishan to remake neram

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా వున్న సందీప్ కిషన్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం ‘నేరమ్’. మలయాళం, తమిళం భాషలలో విడుదలై సంచలన విజయం సాధించింది.

ఇందులో నవీన్ పోలీ, నజ్రియా నజీమ్ జంటగా నటించారు. ఈ చిత్ర తెలుగు వర్షెన్ కోసం ‘123’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘మిస్టర్ నోకియా’ చిత్ర ఫేం దర్శకుడు అనీల్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

తెలుగు నేటివిటికి తగ్గట్లుగా కథలో పలు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిక్సెల్ ఇండియా ప్రై.లిమిటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ నిర్మించనున్నారు. అనిల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep Kishan  Neram  Remake  stills  Movies  

Other Articles