Nayanthara 31st birthday celebrations with mammootty

Nayanthara 31st birthday celebrations with mammootty

Nayanthara birthday celebrations with mammootty, Nayanthara birthday celebrations, Nayanthara birthday celebrations 2015, Nayanthara birthday celebrations stills, Nayanthara birthday celebrations videos, Nayanthara 31st birthday celebrations, Nayanthara latest stills, Nayanthara birthday stills, Nayanthara

Nayanthara 31st birthday celebrations with mammootty: kollywood star heroine Nayanthara turns 31 today, industry wishes her a very Happy Birthday.

కొత్త సినిమా మొగుడితో నయనతార బర్త్ డే వేడుకలు

Posted: 11/18/2015 05:51 PM IST
Nayanthara 31st birthday celebrations with mammootty

తమిళ స్టార్ హీరోయిన్ నయనతార తన కొత్తసినిమా మొగుడితో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. నయనతార కొత్త సినిమా మొగుడు ఎవరని అనుకుంటున్నారా? అందుకే కొత్త సినిమా మొగుడు అని చెప్పాం. కానీ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బిజీగా వుంది. ఇందులో అన్ని కొత్త సినిమాలే. మరి ఏ కొత్త సినిమా మొగుడితో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది అని అనుకుంటున్నారా?

నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాలతో బిజీగా వుంది. కానీ మలయాళంలో నయనతార నటిస్తున్న తాజా చిత్రం ‘పుతియ నియమం’. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో వీరిద్దరు భార్యభర్తలుగా నటిస్తున్నారు. అయితే నేడు నయనతార తన పుట్టినరోజు వేడుకలు ఈ చిత్ర షూటింగ్ సెట్ లో జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన స్టిల్ మీకోసం.

నయనతార నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఘనవిజయం సాధిస్తుండటంతో సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో వరుసగా సినీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాలు, తెలుగులో ఒకటి, మలయాళంలో ఒక సినిమాలతో బిజీగా వుంది. ఈ సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  31st Birthday  Celebrations  Mammootty  Stills  

Other Articles