Nandamuri Balakrishna attends Mirrors Salon

Nandamuri balakrishna attends mirrors salon

Nandamuri Balakrishna Ramp walk, Balakrishna Ramp walk, Balakrishna attends mirrors salon, Balakrishna latest stills, Balakrishna movie news, Balakrishna movie updates, Balakrishna stills

Nandamuri Balakrishna attends Mirrors Salon: Nandamuri Balakrishna attends Mirrors Salon & Spa Launch in Hyderabad. Nandamuri Balakrishna Ramp walk

అందమైన భామలతో డిక్టేటర్ ర్యాంప్ వాక్

Posted: 11/17/2015 03:59 PM IST
Nandamuri balakrishna attends mirrors salon

నందమూరి నటసింహం బాలకృష్ణ ఏం చేసినా కూడా హిట్టే. బాలయ్య దాటికి ఎందరో అందమైన భామలు సైతం ఖంగుతిన్నారు. ఇంతకీ బాలయ్య ఏం చేసాడనే కదా మీ అనుమానం. అసలు విషయం ఏమిటంటే... తాజాగా బాలయ్య నగరంలోని గచ్చిబౌలిలో మిర్రర్స్ సెలూన్ మూడవ శాఖ ప్రారంభోత్సవంలో ర్యాంప్ వాక్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ షోరూం అధినేత విజయలక్ష్మీ గారు బాలయ్యకు పుష్పగుచ్చం అందించి, స్వాగతం పలికారు. ఇందులో కొందరు మోడల్స్ ర్యాంప్ వాక్ చేయగా, వారితో పాటు బాలయ్య కూడా ఇద్దరు భామలతో కలిసి ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. బాలయ్య తనదైన శైలిలో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నాడు.


Video Courtesy : ABN Telugu

ఇక బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి, సోనల్ చౌహాన్, అక్షలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ 20న అమరావతిలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Ramp walk  mirrors salon  Dictator  stills  

Other Articles