Bajirao Mastani Pinga Video Song

Bajirao mastani pinga video song

Bajirao Mastani Pinga Official Video Song, Pinga Official Video Song, Deepika Padukone Pinga Video Song, Priyanka chopra Pinga Video Song, Bajirao Mastani movie songs, Bajirao Mastani songs, Bajirao Mastani videos, Bajirao Mastani release date, Bajirao Mastani posters, Bajirao Mastani stills, Bajirao Mastani

Bajirao Mastani Pinga Video Song: Enjoy the new song from Bajirao Mastani ‘Pinga’ featuring Deepika Padukone and Priyanka Chopra. Ranveer Singh, Deepika Padukone & Priyanka Chopra. Directed by: Sanjay Leela Bhansali. Produced by: Kishore Lulla & Sanjay Leela Bhansali.

దుమ్మురేపుతున్న దీపికా, ప్రియాంకల ‘పింగా’

Posted: 11/17/2015 10:28 AM IST
Bajirao mastani pinga video song

బాలీవుడ్ లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న చిత్రం ‘భాజీరావ్ మస్తానీ’. రణవీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం సినీ జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తున్నాయి.

ఈ చిత్రాన్ని కిశోర్ లుల్లా, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ‘పింగా’ అనే సాంగ్ వీడియోను విడుదల చేసారు. ఇందులో దీపికా, ప్రియాంకాల డాన్స్ అదిరిపోయింది. ఈ పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను 497,262 మంది వీక్షించారు.

గతంలో వచ్చిన ‘దేవదాస్’ చిత్రంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్ కలిసి చేసిన ‘డోలారే డోలారే’ సాంగ్ ఇప్పటికీ మారుమ్రోగుతూనే వుంది. అదే తరహాలో కూడా ఈ ‘పింగా’ సాంగ్ లో కూడా దీపికా, ప్రియాంకాలు తమ అందచందాలు, డాన్సులతో అదరగొట్టారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ ‘భాజీరావ్ మస్తానీ’ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajirao Mastani  Pinga Video Song  Ranveer Singh  Deepika Padukone  Priyanka Chopra  

Other Articles