Kamal Haasan invites AP CM for Cheekati Rajyam Premiere show

Kamal haasan invites ap cm for cheekati rajyam premiere show

Kamal Haasan invites Andhra CM for Cheekati Rajyam Premiere, Kamal Haasan Cheekati Rajyam Official Trailer, Kamal Haasan Cheekati Rajyam Posters, Kamal Haasan Cheekati Rajyam, Kamal Haasan Cheekati Rajyam Movie Latest Updates, Kamal Haasan Cheekati Rajyam Movie news, Kamal Haasan Cheekati Rajyam Movie updates, Kamal Haasan Cheekati Rajyam Movie details, Kamal Haasan Cheekati Rajyam Movie posters, Kamal Haasan Cheekati Rajyam Movie stills, Kamal Haasan, Cheekati Rajyam

Kamal Haasan invites AP CM for Cheekati Rajyam Premiere show: Kamal Haasan Latest film Cheekati Rajyam. Trisha heroine. madhushalini acts in key role. Rajesh Director. This film will be release on 20 November.

ఆంధ్ర సీఎంను కలిసి చీకటి రాజ్యం

Posted: 11/13/2015 10:15 AM IST
Kamal haasan invites ap cm for cheekati rajyam premiere show

తమిళ స్టార్ హీరో, ఉలగనయగన్ కమల్ హాసన్ నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసారు. కమల్ హాసన్ నటించిన ‘తూంగవనం’ చిత్రం తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రం ‘చీకటి రాజ్యం’ పేరుతో విడుదల కానుంది.

తెలుగులో నవంబర్ 20న విడుదల కానుంది. అయితే ఈ చిత్రాన్ని చంద్రబాబు నాయుడు కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. అందుకోసం కమల్ హాసన్ స్వయంగా విజయవాడ వెళ్లి, తన సినిమా ప్రీమియర్ షోకు ఆహ్వానించారు. ఈ ‘చీకటి రాజ్యం’ సినిమా ప్రీమియర్ షోను హైదరాబాద్ మరియు విజయవాడలో ప్రదర్శించనున్నారు. మరి చంద్రబాబు వస్తారో లేదో చూడాలి.

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మించిన ఈ చిత్రంలో కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా మధుశాలిని, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  invites  Andhra Pradesh CM  Cheekati Rajyam  Premiere show  Trisha  Posters  

Other Articles