Shakeela | Slaps | Silk Smitha

Shakeela angry on silk smitha

Shakeela latest comments on Silk Smitha, Shakeela hot comments on Silk Smitha, Shakeela angry on Silk Smitha, Shakeela latest news, Shakeela hot videos, Shakeela hot stills, Shakeela

Shakeela angry on Silk Smitha: malayalam kutti Shakeela latest interview. Shakeela hot comments on hot actress Silk Smitha

షకీలా చెంప చెళ్లుమనిపించిన సిల్క్ స్మిత

Posted: 11/02/2015 06:05 PM IST
Shakeela angry on silk smitha

షకీలా పేరు చెబితే హాట్ హాట్ సన్నివేశాలన్నీ కూడా ఊహించేసుకుంటారు. శృంగారబరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ మలయాళ కుట్టి... సౌత్ ఇండియన్ లో భారీ క్రేజ్ ను దక్కించుకుంది. షకీలా పేరు చెబితే తెలియనివారుండరు అని అనిపించేకునేలా పాపులర్ అయ్యింది.

ఒక ఏడాదిలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించి, అప్పట్లో బిజీ సెక్సీ హాట్ భామగా దుమ్మురేపేసింది. అయితే ఈ అమ్మడు సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ గట్టి దెబ్బ తగిలిందట. ఆ దెబ్బ కూడా మరో హాట్ బ్యూటీ కొట్టడం వల్లనే అని చెబుతోంది షకీలా.

Video Courtesy : Tolivelugu

షకీలా కంటే ముందు శృంగార భామగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సిల్క్ స్మిత ఒకరు. సిల్క్ స్మిత శృంగార చిత్రాల్లో నటించకపోయినప్పటికీ... శృంగారభరిత సన్నివేశాలలో నటించి అప్పట్లో జనాలకు పిచ్చెక్కించేసింది. అయితే అలాంటి సిల్క్ స్మిత.. షకీలాను లాగిపెట్టి ఒక్కటి చెంప చెళ్లుమనిపించిందని చెబుతోంది షకీలా.

తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ.... ఓ సినిమా షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత వచ్చి తన చెంప చెళ్లుమనిపించిందట. ఆ తర్వాత తనకు సిల్క్ సారీ కూడా చెప్పనేలేదని షకీలా ఇప్పటికి కాస్త కోపంగానే వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakeela  Slaps  Silk Smitha  Interview  stills  videos  

Other Articles