Nayanthara | Naanum Rowdy Dhaan | Trailer | Vijay Sethupathi

Naanum rowdy dhaan movie official trailer

Naanum Rowdy Dhaan Official Trailer, Naanum Rowdy Dhaan movie stills, Naanum Rowdy Dhaan news, Naanum Rowdy Dhaan movie updates, Naanum Rowdy Dhaan movie details, Naanum Rowdy Dhaan trailer, Nayanthara latest news, Nayanthara stills, Nayanthara movies, Nayanthara

Naanum Rowdy Dhaan Movie Official Trailer: Written & Directed by Vignesh Shivan. Dhanush producer, Anirudh Music. Vijay Sethupathi, Nayanthara, Parthiban, Raadhika Sarathkumar, RJ Balaji, Motta Rajendran, Alagam Perumal, Anand Raj, Mansoor Ali Khan, Meenakshi, Master Surya Vijay Sethupathi, Baby Anickha

నయనతార నానుమ్ రౌడీ దాన్ ట్రైలర్ అదుర్స్

Posted: 10/17/2015 10:44 AM IST
Naanum rowdy dhaan movie official trailer

విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వుండర్ బార్ ఫిలింస్ బ్యానర్లో తమిళ స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తున్నారు.

లవ్, రొమాంటిక్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్లు, పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ మరీ మాసివ్ గా వుంది.

ఎవరైనా తన బాయ్ ఫ్రెండ్ పెద్ద బిజినెస్ మాన్, హీరో, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ... ఇలా మంచి మంచి స్థాయిలలో వుండాలని కోరుకుంటారు అమ్మాయిలు. కానీ ఇందులో హీరోయిన్ నయనతార మాత్రం తన బాయ్ ఫ్రెండ్ రౌడీ కావాలని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే ‘నానుమ్ రౌడీ దాన్’.

తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను అతి త్వరలోనే విడుదల చేసి, చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Naanum Rowdy Dhaan  Trailer  Vijay Sethupathi  Dhanush  

Other Articles