Zarine Khan | Hate Story 3 | Official Trailer

Zarine khan hate story 3 movie official trailer

Zarine Khan Hate Story 3 Official Trailer, Hate Story 3 Official Trailer, Hate Story 3 latest news, Hate Story 3 movie posters, Hate Story 3 stills, Zarine Khan latest news, Zarine Khan lip lock, Zarine Khan updates, Zarine Khan movies, Zarine Khan movie news, Zarine Khan stills, Zarine Khan hot news, Zarine Khan hot stills, Zarine Khan

Zarine Khan Hate Story 3 Movie Official Trailer: The Official Trailer of bollywood movie "Hate Story 3" directed by Vishal Pandya starring Zareen Khan, Karan Singh Grover, Daisy Shah, Sharman Joshi in lead roles.

బాబోయ్.... ఇంత ఘాటుగా రెచ్చిపోయిందేంటి? పిచ్చెక్కిస్తున్న జరీనా అందాలు!

Posted: 10/17/2015 10:42 AM IST
Zarine khan hate story 3 movie official trailer

బాలీవుడ్ లో సెక్సీ సినిమాల సీక్వెల్ ల హడావిడి బాగా ఎక్కువయ్యింది. గతంలో వచ్చిన ‘హేట్ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పటికే ‘హేట్ స్టోరీ2’ కూడా వచ్చేసింది. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం ‘హేట్ స్టోరీ3’ తెరకెక్కుతోంది. ఇందులో మసాలా మాత్రమే కాదు యాక్షన్ కూడా ఎక్కువగానే వుంది.

కరణ్ సింగ్ గ్రోవర్, షర్మాన్ జోషి, జరీనా ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘హేట్ స్టోరీ3’. కరణ్ సరసన జరీన్ ఖాన్, షర్మాన్ సరసన డైసీ షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ పాండ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గతంలో వచ్చిన ‘హేట్ స్టోరీ’ చిత్రాల కంటే మరింత ఘాటుగా వుండబోతుంది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ ప్రారంభంలోనే ఘాటు రొమాంటిక్, హాట్ హాట్ సన్నివేశాలతో పిచ్చెక్కించేసారు. ఇందులో జరీనాఖాన్ భారీ అందాల ప్రదర్శన చేసేసింది. బాలీవుడ్ లో మరో మసాలా సెక్సీ బ్యూటీ దొరికిందని చెప్పుకోవచ్చు.

ఘాటు రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zarine Khan  Hate Story 3  Official Trailer  hot news  hot stills  bollywood  

Other Articles