Noel Sean | Tribute Song | Baahubali

Singer noel tribute song to baahubali

Noel Sean Tribute Song to Baahubali, Noel Sean Tribute Song, Noel Sean Song to Baahubali, Noel Sean Song for Baahubali, Baahubali movie news, Baahubali tribute song, Baahubali latest songs, Baahubali latest updates, Baahubali collections, Baahubali

Singer Noel Tribute Song to Baahubali : Tollywood Pop singer Noel Sean Tribute a Song to Baahubali film. Noel Sean latest songs, news, movies, stills

మూడు నిమిషాల్లో ‘బాహుబలి’ స్టోరీ చెప్పిన నోయల్

Posted: 10/17/2015 09:54 AM IST
Singer noel tribute song to baahubali

ప్రభాస్ హీరోగా రానా, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. భారీ కలెక్షన్లను రాబడుతోంది.

అయితే ఈ చిత్రం కోసం ప్రముఖ రాప్ సింగర్ నోయల్ ఓ పాటను డెడికెట్ చేసారు. ఈ పాటను నోయల్ స్వయంగా రాసి, కంపోజ్ చేసాడు. ఈ పాటకు రాంమోమన్ మ్యూజిక్ ను అందించారు. నోయల్ తో పాటు సింగర్స్ దామిని, మౌనిమలు ఈ పాటను పాడారు. తాజాగా విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆ పాటను మీకోసం అందిస్తున్నాం.. మీరు విని ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Noel Sean  Tribute Song  Baahubali  collections  news  

Other Articles