Kangana Ranaut | love | Hot stills

Kangana ranaut sensational comments on love

Kangana Ranaut hot comments, Kangana Ranaut comments on love, Kangana Ranaut latest comments, Kangana Ranaut latest news, Kangana Ranaut movie news, Kangana Ranaut movie updates, Kangana Ranaut movie updates, Kangana Ranaut tweets, Kangana Ranaut hot news, Kangana Ranaut hot stills, Kangana Ranaut

Kangana Ranaut Sensational Comments on love: Bollywood Hot actress, Bollywood Queen Kangana Ranaut hot comments on love. Kangana Raunat made a senstaional comments about the behaviour of the people in the film Industry especially on the Males

నమ్మించి మోసం చేస్తారంటున్న సెక్సీ భామ

Posted: 10/15/2015 03:17 PM IST
Kangana ranaut sensational comments on love

బాలీవుడ్ లో డేటింగ్ కల్చర్ చాలా ఎక్కువ. ప్రేమించడం, మర్చిపోవడం, మరో కొత్త వ్యక్తితో డేటింగ్ చేయడం.. నచ్చితే పెళ్లి లేకపోతే మరొకరు. ఇలా కొనసాగుతూనే వుంటుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా చాలా దేశాల్లో కూడా ఇదే కల్చర్ కొనసాగుతోంది. అయితే సినిమా వాళ్లకేం మినహాయింపు కాదు కదా!

కానీ మనసు దగ్గరయిన వ్యక్తిని గాఢంగా ప్రేమించి, ఆ తర్వాత విడిచి వుండాలంటే చాలా మంది నరకం అనుభవిస్తుంటారు. ప్రేమించిన వ్యక్తి కళ్లెదుటే మరో వ్యక్తితో తిరుగుతూ వుంటే అవతలి వ్యక్తి తట్టుకోలేకపోతారు. కానీ అంత సీన్ ఏం లేదు. తనకు మాత్రం అలా జరగదని, ఒకవేళ అలా జరిగితే కేవలం నెల రోజుల్లోనే మర్చిపోతానని ఘాటుగా చెబుతోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.

ప్రేమ గురించి కంగనా ఏం చెబుతోందంటే... ప్రేమలో ఫెయిల్ అవ్వడం అంటే తన జీవితానికో మంచి అనుభవం దొరికినట్లే అని భావిస్తోందట! ఆ వ్యక్తి గురించి పదే పదే ఆలోచించనని, ఎందుకంటే తనకు తానంటే బోల్డంత ప్రేమ వుందట. ఆ ప్రేమే అవతలి వ్యక్తిని సులువుగా మర్చిపోయేలా చేస్తుందని అంటోంది.

ఒక వ్యక్తి నుంచి విడిపోయాక అతన్ని తాను పూర్తిగా మర్చిపోవడానికి కేవలం నెల రోజులు మాత్రమే సమయం పడుతుందని చెబుతోంది. అంతే కాకుండా ప్రేమలో ఫెయిలైన ఆడవాళ్లకు తాను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? మగవాళ్లను అతిగా నమ్మితే మోసపోకతప్పదని, అందుకే వాళ్లను నమ్మవద్దని, వాళ్ల నుంచి విడిపోయినా బతకగలగాలని, మన జీవితం చూసి మనమే గర్వపడేలా బతకాలని అని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  love  Hot stills  

Other Articles