chandra sekhar yeleti new film with mohan lal

Chandra sekhar yeleti new film with mohan lal

chandra sekhar yeleti new film in varahi banner, chandra sekhar yeleti movie with mohan lal, chandra sekhar yeleti mohan lal movie, chandra sekhar yeleti movie updates, chandra sekhar yeleti latest news, chandra sekhar yeleti movies, chandra sekhar yeleti, mohan lal, gouthami, vaarahi banner

chandra sekhar yeleti new film with mohan lal: Tollywood director chandra sekhar yeleti new film with malayalam super star mohan lal in varahi banner. tamil actress gauthami acts in lead role.

మలయాళ సూపర్ స్టార్ తో సాహసం డైరెక్టర్

Posted: 10/13/2015 03:43 PM IST
Chandra sekhar yeleti new film with mohan lal

‘సాహసం’ వంటి హిట్ చిత్రం తర్వాత దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తీయబోయే సినిమా ఎలా వుండబోతుందోనని అందరూ భారీగా ఊహించేసుకున్నారు. కానీ ‘సాహసం’ తర్వాత చంద్రశేఖర్ తన కొత్త సినిమాను ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయారు. అయితే త్వరలోనే భారీ బడ్జెట్ తో మనముందుకు రాబోతున్నాడని తెలిసింది.

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం కోసం ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ నటి గౌతమి ప్రధాన పాత్రలలో ఎంపిక చేసారు. ఇటీవలే మోహన్ లాల్ ఈ చిత్ర కథను వినిపించాడట చంద్రశేఖర్. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మోహన్ లాల్.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ వారాహి చలచ చిత్రం బ్యానర్ పై నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఏకకాలంలో రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandra sekhar yeleti  Mohan lal  Gauthami  Vaarahi banner  movie news  

Other Articles