GV Prakash Kumar | Bruce Lee | First Look

Gv prakash kumar bruce lee movie first look

GV Prakash Kumar Bruce Lee First Look Poster, GV Prakash Kumar Bruce Lee First Look, GV Prakash Kumar Bruce Lee Poster, GV Prakash Kumar Bruce Lee Film News, GV Prakash Kumar Bruce Lee Movie News, GV Prakash Kumar Bruce Lee Stills, GV Prakash Kumar Bruce Lee Wallpapers, GV Prakash Kumar, Bruce Lee

GV Prakash Kumar Bruce Lee Movie First Look: GV Prakash Kumar's next venture as hero is titled as Bruce Lee. Director Prasanth Pandiyaraj. This film first look poster released.

అదరగొడుతున్న జివి ‘బ్రూస్ లీ’ ఫస్ట్ లుక్

Posted: 10/12/2015 05:04 PM IST
Gv prakash kumar bruce lee movie first look

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ కుమార్ ‘పెన్సిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవలే జి.వి. నటించిన ‘త్రిష ఇల్లానా నయనతార’ చిత్రం విడుదలైన మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే జివి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’.

కెనన్య ఫిలింస్ బ్యానర్ పై సెల్వకుమార్.జె సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. అయితే తాజాగా ఇందులోని జి.వి. ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

GV Prakash Kumar Bruce Lee First Look-02

ఇందులో జి.వి. చాలా స్టైలిష్ మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం ఎలా వుండబోతుందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GV Prakash Kumar  Bruce Lee  First Look  Movie News  

Other Articles