Priyanka Dutt | Nag Ashwin | love | marriage | movies

Priyanka dutt love marriage with director nag ashwin

Priyanka Dutt marriage with Director Nag Ashwin, Priyanka Dutt love marriage, Priyanka Dutt marriage updates, Priyanka Dutt movie news, Priyanka Dutt love marriage, Priyanka Dutt love story, Priyanka Dutt

Priyanka Dutt love marriage with Director Nag Ashwin: Yevade subramanyam director marriage with young lady producer priyanka dutt.

లవ్ మ్యారేజ్ కు సిద్ధమైన యువ లేడీ నిర్మాత

Posted: 10/12/2015 11:41 AM IST
Priyanka dutt love marriage with director nag ashwin

నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ ప్రేక్షకుల మన్ననలు పొంది, మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విజువల్స్ పరంగా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంతో నాగ్ అశ్విన్ కు దర్శకుడిగా మంచి పేరు లభించింది.

ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ పై ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులు. కానీ ఈ సినిమా చేస్తున్న సమయంలో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నారు.

వీరి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిసెంబర్ నెలలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ లు తమ తర్వాతీ సినిమాల కోసం స్ర్కిప్టు పనుల్లో బిజీగా వున్నారు. డిసెంబర్ నెల మొదటి వారం నుంచి పెళ్లి పనులు ప్రారంభించనున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Dutt  Nag Ashwin  love  marriage  movies  

Other Articles