Sardar Gabbar Singh Movie Shooting To Start With Item Song In Which Pawan To Dance With Raai Lakshmi | Director Bobby

Raai lakshmi item song sardar gabbar singh movie pawan kalyan

sardar gabbar singh updates, sardar gabbar singh news, sardar gabbar singh item song, pawan kalyan sardar movie, raai lakshmi item songs, raai lakshmi in sardar movie, raai lakshmi sardar item song

Raai Lakshmi Item Song Sardar Gabbar Singh Movie Pawan kalyan : Sardar Gabbar Singh Movie Shooting Start With Item Song From September 30 In Which Pawan To Dance With Raai Lakshmi.

‘సర్దార్ గబ్బర్ సింగ్’కి ఐటెంగర్ల్ దొరికిపోయిందోచ్!

Posted: 09/29/2015 11:51 AM IST
Raai lakshmi item song sardar gabbar singh movie pawan kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’కి సంబంధించి రకరకాల వార్తలు తెరమీదకి వస్తున్నాయి. ఎప్పుడు భూమి పుట్టినప్పుడు మొదలు కావాల్సిన ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ.. చివరగా ఈ ఏడాది ఆగస్టు చివర్లో మొదలైంది. అది కూడా షెడ్యూల్ ప్రకారం సరిగ్గా జరగడం లేదు. ఏ విధంగా షూటింగ్ హఠాత్తుగా మొదలైందో అదేవిధంగా అనిషా ఆంబ్రోస్ స్థానంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని మార్చేశారు. ఇంతలోనే సినిమాటోగ్రాఫర్ సినిమాలో నుంచి బయటికి వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. మొన్నీమధ్యే డైరెక్టర్ బాబీ మీద అలకతో పవన్ సెట్స్ నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు చక్కలు కొట్టిన వ్యవహారం విదితమే! ఇలా ఎన్నో కారణాలతో ఈ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది.

అయితే.. ఈసారి అలా కాకుండా రెగ్యులర్ గా షూటింగ్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడట. చిత్రవర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం అవుతుందని, విరామం లేకుండా రెగ్యులర్ గా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. అది కూడా మాంచి కిక్కు ఇచ్చే ఐటెం సాంగుతో ఈ షెడ్యూల్ మొదలు పెట్టాలని యూనిట్ నిర్ణయించిందని సమాచారం. ఈ ఐటెం సాంగు కోసం తొలుత కొందరు హీరోయిన్లను పరిశీలించగా.. చివరికి రాయ్ లక్ష్మీని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ఈ పాట రిహార్సల్స్ లో వుందని తెలుస్తోంది. పవన్ కూడా ఆమెతోపాటు ప్రాక్టీస్ చేస్తున్నాడు. దేవీశ్రీప్రసాద్ ట్యూన్స్ అందించిన ఈ పాట చాలా ఎనర్జిటిక్ గా వుంటుందని, ఆడియెన్స్ ని ఉర్రూతలూగిస్తుందని, సినిమాకే హైప్ తెచ్చి పెడుతుందని చిత్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30 నుంచి నానక్ రామగూడలోని రామానాయుడు స్టూడియోస్ లో ఈ సాంగ్ షూట్ జరగనుంది. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి బ్రహ్మాండమైన సెట్స్ ని రెడీ చేస్తున్నారని, భారీ డబ్బులు వెచ్చించి దీనిని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

ఇంకొక విషయం ఏమిటంటే.. రాయ్ లక్ష్మీ కేవలం ఐటెం సాంగులోనే కాకుండా ఓ కీలక పాత్రలోనే నటించనుందట. ఈ విషయాన్ని స్వయంగా రాయ్ లక్ష్మీ చెప్పుకొచ్చింది. ‘సర్దార్’ సినిమాలో పవన్ సరసన ఐటెం సాంగులో నటించే ఆఫర్ రావడం తన అదృష్టమని తెలిపిన అమ్మడు.. ప్రత్యేక పాత్రలోనూ నటిస్తున్నట్టు తెలిపింది. ‘కాంచనమాల కేబుల్‌టీవీ’తో తెలుగుతెరకు పరిచయమైన ఆమె.. ‘కాంచన’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత కూడా బోలెడన్ని చిత్రాల్లో, ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది. సరైన అవకాశాలు లేక సతమతమవుతున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardar Gabbar Singh Updates  Pawan Kalyan News  Raai Lakshmi Item Song  

Other Articles

  • Naga shaurya s lakshya worldwide release date is out

    రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య ‘లక్ష్య’

    Sep 27 | మొదటి నుంచి విభిన్నమైన కథాంశాలతో వున్న కథలను ఎంచుకుని తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ప్రదర్శింపజేస్తున్న యువనటుడు నాగశౌర్య, కరోనా కారణంగా ఆగిన చిత్రాలను అన్నింటినీ లైన్లోపెట్టిన నాగశౌర్య వరుడు కావలెను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు... Read more

  • Konda polam trailer of adventure action and determination

    ఉత్కంఠ రేపుతున్న వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ట్రైలర్

    Sep 27 | వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం కొండ‌పొలం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. మేకర్స్... Read more

  • Telugu producer rr venkat passes away aged 57 due to kidney related ailments

    టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

    Sep 27 | తెలుగు సినీపరిశ్రమలో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని శోక‌సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కరోనా వ‌లన కొంద‌రు, అనారోగ్యం వ‌ల‌న ఇంకొంద‌రు క‌న్నుమూసారు. ఇవాళ ఉదయం ప్ర‌ముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ అనారోగ్య కారణాలతో కన్నుమూయడం టాలీవుడ్... Read more

  • Sharwanand s maha samudram trailer looks intense

    ఆకట్టుకుంటున్న శర్వానంద్ మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్

    Sep 24 | ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం మ‌హాస‌ముద్రం . శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న‌ ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హైద‌రి... Read more

  • Ram charan unveils amusing stress reliever anubhavinchu raja teaser

    రామ్ చరణ్ విడుదల చేసిన ‘అనుభవించు రాజా’ ట్రైలర్

    Sep 24 | రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత.  ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్... Read more

Today on Telugu Wishesh