Shruti Haasan to play Malar in 'Premam' Telugu remake 'Majnu'?

Shruti haasan to play laila in telugu majnu

Majnu,Premam,shruti haasan,Malar Premam,Naga Chaithanya,Nivin Pauly,Alphonse Puthren,Anupama Parameswaran,Chandoo Mondeti,Malayalam film,Telugu film, Naga Chaithanya latest news, Naga Chaithanya movies, Naga Chaithanya photos, Naga Chaithanya majnu movie, Naga Chaithanya latest updates, Naga Chaithanya movie news, Naga Chaithanya cinema News, Naga Chaithanya upcomming movies

Shruti Haasan is likely to play the role of Malar in "Premam" Telugu remake "Majnu" opposite Naga Chaithanya

ముగ్గురు లైలాలతో నాగచైతన్య రోమాన్స్

Posted: 09/27/2015 03:27 PM IST
Shruti haasan to play laila in telugu majnu

అక్కినేని నట వారసుడిగా తాత, తండ్రుల నుంచి పునికి పుచ్చుకుని.. తన నటనాభినాయాన్ని ప్రదర్శించేందుకు సిద్దమవుతున్న అక్కినేని నాగచైతన్య.. నేటి తరం మజ్ఞూగా నటిస్తున్నాడు. అయితే మజ్ఞూ ఫిక్స్ అయ్యాడు కానీ మరి లైలా అంటారా..? ఈ చిత్రంలో ఒకరు కాదు మగ్గురు లైలాలు వున్నారని టాక్. ముగ్గురు లైలాలతో నేటి తరం మజ్ఞూ రోమాన్స్ చేయనున్నాడట. మలయాళ చిత్రం ప్రేమమ్ తెలుగులో మజ్ను పేరుతో రీమేక్ అవుంతండగా, కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకి అవకాశం ఉండగా మాలయాళంలో నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులోనూ ఎంపికయింది. మిగిలిన ఇద్దరు లైలాలు కూడా మన మజ్నుకి దొరికేశారట. శృతిహాసన్ తోపాటు అమైరా దస్తూర్ (అనేగన్ ఫేమ్)లు ఈ సినిమాలో చైతూతో రొమాన్స్ చేయనున్నారని సమాచారం. ఇదే నిజమైతే శ్రీమంతుడు సినిమాతో ఇటీవల హిట్ కొట్టిన శృతిహాసన్ తొలిసారి నాగచైతన్యతో నటించనుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని దర్శకుడు భావిస్తున్నాడు. మలయాళ ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసు ఏ మేరకు దోచుకుంటుందో వేచి చూడాలిమరి...

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Majnu  shruti haasan  Naga Chaithanya  Anupama Parameswaran  

Other Articles