manchu manoj | shourya | movie news | stills

Manchu manoj upcoming film title confirmed

manchu manoj movie title shourya, manchu manoj movie news, manchu manoj movie stills, manchu manoj movie shourya, manchu manoj latest news, manchu manoj stills, manchu manoj

manchu manoj Upcoming film title confirmed: Rocking star manchu manoj upcoming film under dasharath. rejina heroine. manchu manoj movie news, movies, gossips, stills, gallery.

మంచు మనోజ్ కొత్త సినిమా టైటిల్ ఖరారు

Posted: 09/23/2015 12:52 PM IST
Manchu manoj upcoming film title confirmed

మంచు మనోజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటివలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది. సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎం.శివకుమార్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఇప్పటి వరకు పలు రకాల టైటిల్స్ వినిపించాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి 'శౌర్య' అనే టైటిల్ ను ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మనోజ్ కు జోడిగా రెజినా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గోపీ మోహన్ స్క్రిప్ట్ సమకూర్చారు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu manoj  shourya  movie news  stills  

Other Articles