Nagarjuna | Karthi | first look date | Tamannah | Anushka | Oopiri | latest stills | PVP | Vamsi paidipally

Nagarjuna multistarrer film first look release date

Nagarjuna Karthi multistarrer film first look on 18 September, Anushka in Nagarjuna Karthi multistarrer film, Nagarjuna Karthi multistarrer film title Oopiri, Anushka in Nagarjuna Karthi multistarrer film, Nagarjuna Karthi movie latest stills, Nagarjuna Karthi movie title Dosth, Nagarjuna movie title Dosth, Karthi movie title Dosth, Nagarjuna pvp movie title Dosth, Nagarjuna Karthi movie title Dosth, Nagarjuna movie news, Tamannah movie news, Tamannah movie updates

Nagarjuna multistarrer film first look release date: Akkineni Nagarjuna and karthi upcoming film under vamsi paidipally direction. Tamanna heroine. PVP Producer. Gopi Sunder music. Anushka plays key role. This film first look on 18 September

సెప్టెంబర్18న నాగార్జున కార్తీల ఫస్ట్ లుక్ విడుదల

Posted: 09/15/2015 04:16 PM IST
Nagarjuna multistarrer film first look release date

అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా తమన్నా హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ లోగోను వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నారు. ‘Celebration of Life’ అనే పేరుతో తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసారు.

తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క ఓ స్పెషల్ పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి ‘ఊపిరి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Karthi  first look date  Tamannah  Anushka  Oopiri  latest stills  PVP  Vamsi paidipally  

Other Articles