Ram Charan | BruceLee | Tisca Chopra | Rakul preet singh | Audio Release Date | Trailers

Actress tisca chopra special role in ram charan brucelee movie

Tisca Chopra special role in Ram Charan BruceLee Movie, Ram Charan BruceLee Movie Audio Release Date, Ram Charan BruceLee Movie Audio Date, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Actress Tisca Chopra special role in Ram Charan BruceLee Movie: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Tisca Chopra acts in special role. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct. Chiranjeevi acts in special guest role.

బాలీవుడ్ హాట్ భామతో ‘బ్రూస్ లీ’ రొమాన్స్

Posted: 09/15/2015 04:13 PM IST
Actress tisca chopra special role in ram charan brucelee movie

మెగాపవర్ స్టార్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ - ది ఫైటర్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త బయటకొస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని వార్తలొచ్చాయి.

అయితే తాజాగా ఇందులో మరో భామ వచ్చి చేరింది. బాలీవుడ్ నటి టిస్కా చోప్రా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియోను ఈనెల 26న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్లు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Tisca Chopra special role in Ram Charan BruceLee Movie-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee  Tisca Chopra  Rakul preet singh  Audio Release Date  Trailers  

Other Articles