Aadi | Garam | Adah sharma | PK | Brahmanandam | stills

Comedian brahmanandam pk getup in aadi garam film

Brahmanandam PK Getup in Garam film, Brahmanandam PK Getup, Brahmanandam as PK in Garam film, Garam movie news, Garam movie updates, Garam movie stills, Aadi Garam movie news, Aadi Garam stills, Aadi, Adah Sharma

Comedian Brahmanandam PK Getup in Aadi Garam film: Tollywood actor aadi upcoming film Garam. Madhan Director, Adah Sharma heroine. comedian brahmanandam acts in pk role in this film.

‘గరం’ కోసం పీకే డ్రెస్సేసుకున్న బ్రహ్మీ

Posted: 09/15/2015 11:40 AM IST
Comedian brahmanandam pk getup in aadi garam film

‘పెళ్లైన కొత్తలో’ సినిమా దర్శకుడు మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గరం’. ‘హార్ట్ ఎటాక్’ భామ ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించి, కలెక్షన్ల రికార్డును క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.

ఇపుడు ఆ పీకే గెటప్ లో టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం నటించనున్నాడు. ‘గరం’ సినిమాలో బ్రహ్మానందం ‘పీకే’ గెటప్ లో అలరించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ లుక్ ను ఆది తాజాగా విడుదల చేసారు. ‘గరం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Brahmanandam PK Getup in Garam film-02

కమర్షియల్ మాస్, యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది కొత్తగా కనిపించనున్నాడు. శ్రీమతి శ్రీలత సమర్పణలో ఆర్.కె. స్టూడియోస్ బ్యానర్లో నిర్మాత రాజ్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadi  Garam  Adah sharma  PK  Brahmanandam  stills  

Other Articles