nithin courier boy kalyan movies release problems

Nithin faces problems even after his movie release date announced

tollywood hero nithin, nithin latest movie, nithin movie courier boy kalyan, nithin, nithin latest news, nithin movies, nithin photos, nithin forth comming movie, nithin movie collections, nithin latest updates, nithin movie news, nithin cinema News, nithin upcomming movies, nithin new look, nayanthara latest news, Trisha leda nayanthara movie, nayanthara mayuri movie

tollywood hero nithin is tensed of his latest movie courier boy kalyan grand openings as two dubbing movies are yet to release on the same day

నితిన్ కు డబ్బింగ్ సినిమాల దడ..

Posted: 09/13/2015 09:02 PM IST
Nithin faces problems even after his movie release date announced

వరుసగా హిట్ మూవీస్ తో సక్సెస్ఫుల్ హీరోగా ముద్ర వేసుకున్న నితిన్ కు విడుదలకు సిద్దంగా వున్న తన తాజా చిత్రం దడ పుట్టిస్తుందట. అదేంటి అంటారా..? చాలా కాలం తరువాత మంచి మార్కెట్ సొంతం చేసుకున్న నితిన్ తను హీరోగా నటించిన 'కొరియర్బాయ్ కళ్యాణ్' మూవీ రిలీజ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాదాపు రెండేళ్లకు పైగా ఆలస్యం అయిన ఈ సినిమా ఫైనల్గా సెప్టెంబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ అయినా నితిన్ కష్టాలు మాత్రం తీరినట్టుగా కనిపించటం లేదు.

గ్యాప్ దొరికింది కదా అని సినిమా రిలీజ్ను ప్లాన్ చేసుకుంటే అదే సమయంలో రిలీజ్కు రెడీ అవుతున్న రెండు డబ్బింగ్ సినిమాలు నితిన్ మార్కెట్ను ఎఫెక్ట్ చేసేలా కనిపిస్తున్నాయి. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ సినిమా 'మయూరి'తో పాటు జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు కూడా అదే రోజున (సెప్టెంబర్ 17న) రిలీజ్ అవుతున్నాయి. 'డార్లింగ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జివి ప్రకాష్ తన కామెడీ చిత్రం 'త్రిష లేదా నయనతార' సినిమాతో నితిన్ మార్కెట్ ను కొల్లగోట్టేందుకు వస్తున్నాడు. అదే సమయంలో ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నయనతార 'మయూరి'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన సినిమా భారీ ఓపెనింగ్స్ ను ఇవి గండికొడతాయేమోనన్న నితిన్ కు దడ పట్టకుందట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin  nayanthara  director gv prakash  mayuri  nithin latest updates  tollywood news  

Other Articles