Ram | Shivam | Teaser | Release Date | posters | movie news | stills

Ram shivam movie audio release today

Shivam Movie Audio Release Today, Shivam Movie Audio Teaser, Shivam Movie Latest Updates, Shivam Movie Release Date Confirmed, Shivam movie first look posters, Shivam movie songs shooting details, Shivam movie shooting details, Shivam movie news, Shivam movie details, Shivam movie stills, Shivam movie posters, Shivam movie first look, Ram Movie news, Ram stills, Ram movie updates, Ram Shivam

Ram Shivam Movie Audio Release Today: Tollywood Hero Ram upcoming film Shivam. Sravanthi ravikishore producer, Srinivas reddy direction. Rashi khanna heroine. Shivam movie first look posters released.

ఈరోజు సాయంత్రం రామ్ శివమ్ పాటల మోత

Posted: 09/12/2015 09:56 AM IST
Ram shivam movie audio release today

ఎనర్జిటిక్ హీరో రామ్, బబ్లీ హీరోయిన్ రాశిఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘శివమ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈరోజు(సెప్టెంబర్12) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, ఫోటోలు, ఆడియో టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్, రాశిఖన్నాలపై ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. హై వోల్టేజ్ లవ్, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Shivam  Teaser  Release Date  posters  movie news  stills  

Other Articles