Trisha | Nayaki | first look | poster | stills

Trisha nayaki movie first look poster

Trisha Nayaki First Look Poster, Trisha Nayaki First Look, Trisha Nayaki Poster, Trisha latest movie news, Trisha Nayaki movie news, Trisha Nayaki stills, Trisha latest news, Trisha movie news, Trisha movie updates, Trisha stills, Trisha

Trisha Nayaki Movie First Look Poster: south indian star heroine Trisha latest horror film Nayaki. This movie First Look Poster released. Govi Director.

గ్లామర్ తో భయపెడుతున్న త్రిష నాయకి

Posted: 09/10/2015 02:03 PM IST
Trisha nayaki movie first look poster

వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న తాజా చిత్రం ‘నాయకి’. తమిళంలో ఈ చిత్రాన్ని ‘నాయగి’ పేరుతో రూపొందిస్తున్నారు. ‘లవ్ యు బంగారమ్’ ఫేమ్ గోవి దర్శకత్వంలో ‘లక్ష్మిరావే మా ఇంటికి’ సినిమాను నిర్మించిన మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Trisha Nayaki First Look Poster-02

ఇప్పటికే ఈ చిత్ర తమిళ పోస్టర్లను విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర తెలుగు పోస్టర్లను విడుదల చేసారు. ఇందులో త్రిష చాలా రొమాంటిక్ కిల్లర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Trisha Nayaki First Look Poster-02

తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్రర్, థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Trisha  Nayaki  first look  poster  stills  

Other Articles