Arshi Khan | Sensational Comments | Tweets | Shahid Afridi | Hot stills

Arshi khan sensational bold tweets about shahid afridi

Arshi Khan Makes Sensational Comments about Shahid Afridi, Arshi Khan tweets about afridi, Arshi Khan tweets, Arshi Khan comments, Arshi Khan Sensational Comments, Arshi Khan hot stills, Arshi Khan spicy stills, Arshi Khan hot gallery, Arshi Khan

Arshi Khan Sensational Bold Tweets about Shahid Afridi: In a sensational revelation, model and actress Arshi Khan tweets about her romantic life with pakistan criketer Shahid Afridi.

ఎవరితోనైనా పడుకోవాలంటే... మీ పర్మిషన్ తీసుకోవాలా?

Posted: 09/10/2015 01:47 PM IST
Arshi khan sensational bold tweets about shahid afridi

ప్రముఖ ఇండియన్ మోడల్, నటి ఆర్షిఖాన్ తన రహస్య సెక్స్ రొమాన్స్ విషయాలను బయటపెట్టేసింది. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో ఈ అమ్మడు ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా గతంలో వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదంటే ఆర్షిఖాన్ చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా ఆఫ్రిది తనకు మంచి స్నేహితుడంటూ అప్పట్లో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం తమ మధ్య శృంగారం కూడా జరిగిందని చెప్పేసింది. తాజాగా ఈ అమ్మడు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కూడా స్పష్టం చేసింది.

‘అవును... ఆఫ్రిదితో సెక్స్ లో పాల్గొన్నాను. ఎవరితోనైనా పడుకోవాలంటే ఇండియా మీడియా అనుమతి తీసుకోవాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నాకు సంబంధించినంత వరకు ఇది ప్రేమ’ అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఆఫ్రిదితో గడిపిన రహస్య శృంగార విషయాలను ఇంత బోల్డ్ గా ప్రకటించిన ఈ అమ్మడి ఖాతాలో ఇంకెంత మంది వున్నారో అంటూ ఆర్షిఖాన్ సైటర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఆఫ్రిది ఎలా స్పందిస్తాడో చూడాలి.

Arshi Khan Makes Sensational Comments about Shahid Afridi-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arshi Khan  Sensational Comments  Tweets  Shahid Afridi  Hot stills  

Other Articles