Manchu Vishnu | CBI Court | Censor Certificates

Manchu vishnu attends cbi court in censor certificates issue

Manchu Vishnu Attends CBI Court in Censor Certificates Issue, Manchu Vishnu CBI News, Manchu Vishnu CBI, Manchu Vishnu attends CBI, Manchu Vishnu in CBI court, Manchu Vishnu latest news, Manchu Vishnu hot news, Manchu Vishnu latest updates, Manchu Vishnu details, Manchu Vishnu

Manchu Vishnu Attends CBI Court in Censor Certificates Issue: Tollywood actor, Producer Manchu Vishnu Attends CBI Court in censor certificates issue. Manchu Vishnu latest news, movies, gossips, stills

ఆ కేసులో సీబీఐ ముందు హాజరైన మంచు విష్ణు

Posted: 09/07/2015 03:40 PM IST
Manchu vishnu attends cbi court in censor certificates issue

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచు విష్ణు హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే ఓ బ్యానర్ ను స్థాపించి పలు చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా సక్సెస్ బాటలో నడుస్తున్నాడు మంచు విష్ణు.

అయితే గతంలో తన సినిమాకు సెన్సార్ బోర్డు అధికారులు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం డబ్బులు డిమాండ్ చేసారంటూ విష్ణు ఆరోపించారు. ఆ కేసు విచారణలో భాగంగా నేడు(సోమవారం) మంచు విష్ణు CBI అధికారుల ముందు హాజరయ్యారు.

అసలే నీతి నిజాయితీ అంటూ క్రమశిక్షణ కలిగిన మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి వచ్చిన విష్ణు... మరి CBI ముందు ఎలాంటి నిజాలు చెప్పనున్నాడోనని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యింది.

విష్ణు తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతాడా లేక అసలు జరుగుతున్న అన్యాయాలన్నీ గురించి చెబుతాడా? ఈ విచారణలో విష్ణు ఇంకా ఎవరి పేర్లు చెబుతాడోనని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. మరి త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  CBI court  News  Censor  Certificates  Stills  

Other Articles