Nagachaitanya | first look | title | release date | stills | news

Naga chaitanya latest film title confirmed

Akkineni Naga chaitanya latest film title confirmed, Nagachaitanya first look release date, Nagachaitanya first look release date, Nagachaitanya latest news, Nagachaitanya movie news, Nagachaitanya movie updates, Nagachaitanya stills, Nagachaitanya latest updates, Nagachaitanya

Naga chaitanya latest film title confirmed: Akkineni Naga chaitanya latest film first look release date. Akkineni Nagachaitanya upcoming film under gautham vasudev menon direction. first look release date.

‘సాహసమే శ్వాసగా సాగిపో’ అంటున్న నాగచైతన్య

Posted: 08/28/2015 05:54 PM IST
Naga chaitanya latest film title confirmed

‘దోచేయ్’ తర్వాత నాగచైతన్య హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేసావే’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే.

‘ఏమాయ చేసావే’ చిత్ర తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని ఏకకాలంలో రూపొందించి, విడుదల చేసారు. అయితే ప్రస్తుతం కూడా తమిళంలో శింబుతో, తెలుగులో నాగచైతన్యతో ఓకేసారి గౌతమ్ మీనన్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి సరసన మలయాళీ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్ర తెలుగు వర్షెన్ కు ‘సాహసమే శ్వాసగా సాగిపో’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్ర ట్రైలర్ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ లోగో, టీజర్ ను అక్కినేని నాగార్జున పుట్టినరోజు సంధర్భంగా ఆగష్టు 29న విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagachaitanya  first look  title  release date  stills  news  

Other Articles