Vijay | Puli | Latest telugu Trailer | posters | stills | Shruti Haasan | Hansika

Shruti haasan puli movie telugu trailer

Vijay Puli Movie Telugu Trailer, Vijay Puli Official Teaser, Vijay Puli first look, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli news, Vijay Puli movie stills, Vijay Puli movie updates, Vijay Puli hot news, Vijay Puli

Shruti Haasan Puli Movie Telugu Trailer: Watch the super stunning trailer of Ilayathalapathy Vijay's Puli also starring Sridevi Boney Kapoor, Sudeep, Hansika & Shruti Haasan in Chimbu Deven's direction. Devi Sri Prasad's background score & music add spark to this film about the victory of good over darkness!

శృతిహాసన్ పులి ట్రైలర్ విడుదల

Posted: 08/22/2015 10:56 AM IST
Shruti haasan puli movie telugu trailer

తమిళంలో విజయ్, శృతిహాసన్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. సోషియో ఫాంటసీ తరహాలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శింబుదేవన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా తెలుగు, హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు.

Video Courtesy : idlebrainlive

ఇప్పటికే తెలుగు వర్షెన్ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసారు. తాజాగా తెలుగు వర్షెన్ ట్రైలర్ ను విడుదల చేసారు. త్వరలోనే తెలుగు వర్షెన్ ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రీదేవి కపూర్, సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 17న గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Puli  Latest telugu Trailer  posters  stills  Shruti Haasan  Hansika  

Other Articles